BREAKING
బీసీల రాజకీయ ప్రయోజనాలపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు: 34% రిజర్వేషన్ల కంటే ఎక్కువే ఇచ్చి గెలిపించుకుంటాం! వైసీపీ గుర్తింపు కార్డుల పేరుతో కార్యకర్తలను మోసం చేస్తున్నారు తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డిపై బండి పరశురామ్ విమర్శలు బీసీలకు జరిగిన అన్యాయంపై జగన్ సమాధానం చెప్పాలి 34 శాతం బీసీ రిజర్వేషన్ల అంశంపై వైసీపీ ప్రభుత్వ వైఖరిని ప్రశ్నించిన ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ జిల్లా కలెక్టరేట్‌లో దిశ కమిటీ సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి నోయిడా జేవర్ ఎయిర్‌పోర్ట్‌కు నరేంద్ర మోదీ పేరు: యూపీ కేబినెట్ కీలక నిర్ణయం వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు పునరుద్ధరించాలని రైతుల విజ్ఞప్తి. ఓటీటీలోకి ఇమ్రాన్ హష్మీ బ్లాక్‌బస్టర్ మూవీ ‘అవారాపన్ 2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? విదేశీయుల వసతి వివరాలు 24 గంటల లోపు ఆన్లైన్లో నమోదు చెయ్యాలి మరియు FRRO / FRO ఆఫీసు కు పంపించాలి-జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ 'షార్క్ ట్యాంక్' బ్రాండ్‌లో స్టార్ హీరో వరుణ్ ధావన్ పెట్టుబడులు.. పీవీ సింధుతో కలిసి బ్రాండ్ అంబాసిడర్‌గా నియామకం! +ఒకవైపు ఎల్‌నినో ప్రభావం+మరోవైపు కోరలుచాచిన కాలుష్యం+ హైదరాబాద్‌కు పెరుగుతున్న ఉక్కపోత ముప్పు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు లైన్ క్లియర్ స్థానిక ఎన్నికల్లో బీసీలకు సముచిత స్థానం : ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు రూ.2.51 కోట్లతో సీసీ రోడ్ల నిర్మాణం కష్టాన్ని గెలిచిన కన్న కల.. ఎంబీబీఎస్ సీటు సాధించిన మాధురి దసరాకు 5,261 ప్రత్యేక బస్సులు!

జాతీయ సదస్సు బ్రోచర్ ఆవిష్కరణ

Select Suryaa Now
జాతీయ సదస్సు బ్రోచర్ ఆవిష్కరణ

నగరం, మేజర్ న్యూస్:
స్థానిక శ్రీ వెలగపూడి రామకృష్ణ స్మారక కళాశాలలో ఈనెల 29, 30 తేదీల్లో నిర్వహించనున్న అధునాతన పదార్థాలు, గ్రీన్ కెమిస్ట్రీ, నానోటెక్నాలజీ రంగాల్లో పరిశోధనలను ప్రోత్సహించేందుకు జాతీయ సదస్సు బ్రోచర్‌ను కళాశాల కార్యదర్శి, కరస్పాండెంట్  వి. బుచ్చయ్య చౌదరి, ఆర్.టి.ఇ.ఐ. సొసైటీ, రేపల్లె ఉపాధ్యక్షులు ఎన్. వెంకట కృష్ణ ప్రసాద్, ప్రిన్సిపల్ డాక్టర్ అనగాని హరి కృష్ణలు ఆవిష్కరించారు. అధునాతన పదార్థాలు, గ్రీన్ కెమిస్ట్రీ, నానోటెక్నాలజీ రంగాల్లో పరిశోధనలను ప్రోత్సహించేందుకు ఈ సదస్సు ఎంతో ఉపయోగపడుతుందని వారు తెలిపారు. సదస్సుకు కన్వీనర్‌గా డాక్టర్ పి. శ్రీనివాసరావు, ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఆర్. ప్రసన్నబాబులు వ్యవహరిస్తారన్నారు. భౌతిక శాస్త్ర విభాగం నుంచి బి. వెంకటేశ్వరరావు, డి. షారోన్ రోజా, రసాయన శాస్త్ర విభాగం నుంచి డాక్టర్ ఎ. కోటేశ్వరరావు, కె. మాధవ శ్రీనివాస్, ఎ. కోకిల, పి. నాగరాజు, కార్యాలయ సూపరింటెండెంట్ పి. అమరేష్ రెడ్డి తదితరులు సదస్సు నిర్వహణలో పాల్గొంటారన్నారు. రసాయన, భౌతిక శాస్త్రాల విభాగాలు, ఐక్యూఏసీల సహకారంతో నిర్వహిస్తున్నందున విద్యార్థులు, అధ్యాపకులు, పరిశోధకులు పాల్గొనాలని కోరారు.