BREAKING
బీసీల రాజకీయ ప్రయోజనాలపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు: 34% రిజర్వేషన్ల కంటే ఎక్కువే ఇచ్చి గెలిపించుకుంటాం! వైసీపీ గుర్తింపు కార్డుల పేరుతో కార్యకర్తలను మోసం చేస్తున్నారు తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డిపై బండి పరశురామ్ విమర్శలు బీసీలకు జరిగిన అన్యాయంపై జగన్ సమాధానం చెప్పాలి 34 శాతం బీసీ రిజర్వేషన్ల అంశంపై వైసీపీ ప్రభుత్వ వైఖరిని ప్రశ్నించిన ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ జిల్లా కలెక్టరేట్‌లో దిశ కమిటీ సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి నోయిడా జేవర్ ఎయిర్‌పోర్ట్‌కు నరేంద్ర మోదీ పేరు: యూపీ కేబినెట్ కీలక నిర్ణయం వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు పునరుద్ధరించాలని రైతుల విజ్ఞప్తి. ఓటీటీలోకి ఇమ్రాన్ హష్మీ బ్లాక్‌బస్టర్ మూవీ ‘అవారాపన్ 2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? విదేశీయుల వసతి వివరాలు 24 గంటల లోపు ఆన్లైన్లో నమోదు చెయ్యాలి మరియు FRRO / FRO ఆఫీసు కు పంపించాలి-జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ 'షార్క్ ట్యాంక్' బ్రాండ్‌లో స్టార్ హీరో వరుణ్ ధావన్ పెట్టుబడులు.. పీవీ సింధుతో కలిసి బ్రాండ్ అంబాసిడర్‌గా నియామకం! +ఒకవైపు ఎల్‌నినో ప్రభావం+మరోవైపు కోరలుచాచిన కాలుష్యం+ హైదరాబాద్‌కు పెరుగుతున్న ఉక్కపోత ముప్పు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు లైన్ క్లియర్ స్థానిక ఎన్నికల్లో బీసీలకు సముచిత స్థానం : ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు రూ.2.51 కోట్లతో సీసీ రోడ్ల నిర్మాణం కష్టాన్ని గెలిచిన కన్న కల.. ఎంబీబీఎస్ సీటు సాధించిన మాధురి దసరాకు 5,261 ప్రత్యేక బస్సులు!

అన్నా క్యాంటీన్లో నాసిరకం ఆహారం పెడుతున్నారన్న కథనాలు అవాస్తవం. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ

Select Suryaa Now
అన్నా క్యాంటీన్లో నాసిరకం ఆహారం పెడుతున్నారన్న కథనాలు అవాస్తవం. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ

అన్నా క్యాంటీన్లో నాణ్యత లేని ఆహారం పెడుతున్నా రన్న కథనాలు అవాస్తవం. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ 
ఫోటో. అన్నా క్యాంటీన్లో భోజనం చేస్తున్న ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ 
ఆళ్లగడ్డ మేజర్ న్యూస్ 
అన్నా క్యాంటీన్లో నాసిరకం ఆహారం పెడుతున్నారన్న కథనాలు అవాస్తమేనని ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ అన్నారు. శుక్రవారం ఆమె జిల్లా ఆహార భద్రత అధికారి శ్రీకాంత్ చౌదరి, మున్సిపల్ కమిషనర్ కిషోర్ తో  కలిసి అన్నా క్యాంటీన్లో భోజనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆళ్లగడ్డ అన్న క్యాంటీన్లో నాసిరకం భోజనం పెడుతున్నారు అన్న వచ్చిన కథనాల్లో ఎలాంటి నిజం లేదన్నారు. తానే ఈరోజు స్వయంగా వచ్చి భోజనం చేయడం జరిగింది అన్నారు. సోషల్ మీడియాలో వచ్చిన కథనాల్లో ఎలాంటి నిజం లేదన్నారు. ఎన్నికలవేళ ఇలాంటి దుష్ప్రచారాలు చేయడం తగదని ఆమె హెచ్చరించారు. దుష్ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె సిఐ రాముని ఈ సందర్భంగా కోరారు. పేద ప్రజలు తినే భోజనం పై ఇలాంటి దుష్ప్రచారాలు చేయడం సరికాదన్నారు. నిజాలు తెలుసుకొని మాట్లాడాలని అన్నారు. కూటలు ప్రభుత్వంలో ఎలాంటి పొరపాట్లు జరగమని ఆమె ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అవాస్తవాలను ప్రచారం చేసే వారిని ఉపేక్షించేది లేదన్నారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ శానిటరీ అధికారి బాలస్వామి, తెదేపా నాయకులు మాజీ కౌన్సిలర్ హుస్సేన్ భాష, నాగాంజనేయులు, అలవాల చరణ్, భాస్కర్ యాదవ్ తదితరులు ఉన్నారు.