BREAKING
రేపటినుంచి స్కూల్స్, కాలేజీలు బంద్ ఈవీఎం గోడౌన్‌ను పరిశీలించిన కలెక్టర్ దీపక్ తివారి దుమ్ము ధూళితో నరకయాతన... బైక్‌ అదుపుతప్పి రాయిని ఢీకొని యువకుడి దుర్మరణం రెవెన్యూ మంత్రి అనగాని, ఎమ్మెల్యే ఏలూరి పర్యటన షెడ్యూల్ తెలంగాణలో 95 లక్షల ఓట్ల తేడాపై ఎన్నికల సంఘం వివరణ ఇవ్వాలి శంషాబాద్‌ ఎమ్మార్వో కార్యాలయం పక్కనే చెత్త డంపింగ్‌! నంద్యాలలో నవ నారసింహులకు పంచామృత అభిషేకం రేపటినుండి పాఠశాలలకు దసరా సెలవులు బండి సంజయ్ భవానీ దీక్ష షురూ… సలుగుపల్లి పాఠశాలలో ఘనంగా విద్యార్థులు బతుకమ్మ సంబురాలు ఒక్క సి.సి. కెమెరా వందమంది పోలీసులతో సమానం* మాట నిలబెట్టుకున్న డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క పిచ్చి మొక్కల మాటున విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌! లంబాడి గూడలో పోలీసులు కార్దన్ సెర్చ్.,..

స్థానిక ఎన్నికల కోసం పోలింగ్ బూత్ ల పరిశీలన

Select Suryaa Now
స్థానిక ఎన్నికల కోసం పోలింగ్ బూత్ ల పరిశీలన

స్థానిక ఎన్నికల కోసం పోలీసులు గ్రామాల్లోని పోలింగ్ బూత్ లను తనిఖీ చేస్తున్నారు. మండలంలోని పోలీస్ సిబ్బందికి గ్రామాలను ఎడాప్ట్ చేయడంతో ఎవరికి వారే తమ తమ గ్రామాల్లోని బూత్ లను పయిశీలించి, గ్రామాల్లోని పరిస్థితులపై ఉన్నతాధికారులకు నివేదికలు పంపుతున్నారు. ఈ క్రమంలో పుట్టగుంట గ్రామంలోని ఎలిమెంటరీ పాఠశాలతో పాటు ఉన్నత పాఠశాలలోని 10 బూత్ లను ఏఎస్ఐ అహ్మద్ బేగ్ తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలల హెచ్ఎం లు, సిబ్బంది ఉన్నారు.