లంబాడి గూడలో పోలీసులు కార్దన్ సెర్చ్.,..
సూర్య బెజ్జుర్:కొమరం బీమ్ ఆసిఫాబాద్ జిల్లా బెజ్జుర్ మండలం లోని లంబాడిగూడ గ్రామంలో పోలీసులు కార్దన్ సెర్చ్ నిర్వహించారు. కౌటాల సిఐ సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో ఎస్సైబెజ్జుర్ ఎస్సై రమేష్ సిబ్బంది అను మానితుల వివరాలను సేకరించారు. నాటుసారా తయారీ ఇతర కార్యక్రమాలపై తనిఖీలు చేపట్టారు. అనంతరం సైబర్ నేరాలు, మాదక ద్రవ్యల వల్ల కలిగే అనర్థలా పై గ్రామస్తులకు అవగాహనకల్పించారు. చట్ట విరుద్ధకార్యక్రమాలకు పాలు పడితే చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు...