BREAKING
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు బీఎంఆర్‌ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన పలువురు బిఆర్ఎస్ నాయకులు నింబగల్లు ఎస్‌ఎస్‌ ట్యాంకుకు గండి.. తుంగభద్ర జలాలు వృథా ఉత్తమ గ్రంథపాలకుడిగా నాసిక శివాజీకి పురస్కారం రాష్ట్రస్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో జగ్గయ్యపేట యువతికి బంగారు పతకం.సీనియర్ మహిళల 47 కేజీల విభాగంలో ప్రథమ స్థానం సాధించిన వేమవరపు రత్నకుమారి బాపట్ల మార్కెట్ యార్డ్ చైర్మన్ కావూరి శ్రీనివాస రెడ్డి పరామర్శ వైఎస్ఆర్సిపి పార్టీ బలోపేతానికి కృషి చేయాలి. మున్సిపల్ ఇంచార్జ్ వైయస్ మనోహర్ రెడ్డి పేద విద్యార్ధి ఉన్నత చదువులకు ఆర్థిక చేయుత. ఆధునిక సాగు విధానాలపై రైతులకు మార్గదర్శనం :జిల్లా డైరెక్టర్ పత్తి దత్తుడు దసరా శరన్నవరాత్రుల ఆహ్వాన పత్రికను ఆవిష్కరించిన కాళికామాత ఆలయ కమిటీ ప్రాణాలు పోతేనే పట్టించుకుంటారా రేణిగుంటలో అదృశ్యమైన ఇద్దరు బాలులు మహబూబ్ నగర్ ప్రత్యక్షమయ్యారు. మున్సిపల్ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ పై హర్షం నేషనల్ పార్క్ పూర్వవైభవానికి 31 రోజుల కార్యాచరణ చీరాలలో పోలీసులు విస్తృత తనిఖీలు

ఆరుట్లలో ఇంద్రారెడ్డి జయంతి వేడుకలు

Select Suryaa Now
ఆరుట్లలో ఇంద్రారెడ్డి జయంతి వేడుకలు

ఆరుట్లలో ఇంద్రారెడ్డి జయంతి వేడుకలు

 ప్రజా సమస్యలపై పోరాడిన గొప్ప నాయకుడు ఇంద్రారెడ్డి : కాంగ్రెస్ నాయకులు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ హోంశాఖ మంత్రి స్వర్గీయ పటోళ్ల ఇంద్రారెడ్డి 72వ జయంతి వేడుకలను ఆదివారం ఆరుట్ల గ్రామంలో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంద్రారెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మంచాల వ్యవసాయ సహకార సంఘం చైర్మన్‌ వెదిరె హన్మంత్‌రెడ్డి, కాంగ్రెస్‌ నాయకులు కొంగర విష్ణువర్ధన్‌రెడ్డి, ముచ్చర్ల వెంకటేష్‌యాదవ్‌ మాట్లాడుతూ.. ఇంద్రారెడ్డి విద్యార్థి దశ నుంచే ప్రజా సమస్యలపై పోరాడారని, హోంశాఖ మంత్రిగా ప్రజలకు విశేష సేవలందించారని తెలిపారు. ఆయన సేవలు చిరస్మరణీయమని అన్నారు. కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఎర్ర లింగం, సూర్య, మేజర్ న్యూస్, మంచాల