BREAKING
రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి, సంక్షేమం అందించాలి పల్లె పండుగ 3.0లో ఎమ్మెల్యే పరిటాల సునీత న్యూఢిల్లీలో ప్రధాని మోడీతో భేటీ అయిన హర్యానా బీజేపీ ఎమ్మెల్యేలు చీపురుపల్లి, గుర్ల, గరివిడి మండలాల నుంచి టీడీపీలోకి భారీగా చేరికలు ఎనిమిదవ పీఎం మెమొంటోస్ ఈ-వేలంలో ప్రత్యేక ఆకర్షణగా అరుదైన జ్ఞాపికలు అనంతపురంలో ఘనంగా హెరిటేజ్ వాక్ చారిత్రక వారసత్వ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించాలి: కలెక్టర్ ఓ.ఆనంద్ *కలెక్టరేట్‌లో నేడు 'ప్రజా సమస్యల పరిష్కార వేదిక'* *జిల్లా కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి* ఐదు ప్రాచీన భాషల అధ్యయనం కోసం నూతన ఉత్కృష్ట కేంద్రాల ఏర్పాటు మార్కెట్ యార్డ్ చైర్మన్ దండు శ్రీనివాసులుకు ఘన సన్మానం రాజస్థాన్‌లో అరుదైన పక్షుల సంరక్షణలో చారిత్రక మైలురాయి ఆసియా-భారత్ సముద్ర ద్వైపాక్షిక విన్యాసాలు ముగింపు పవన్ కళ్యాణ్ ప్రజాసేవా సంకల్పానికి ఆకర్షితులై జనసేనలో చేరిన 10 కుటుంబాల మహిళలు భారత్‌లో తొలిసారిగా 5.56 కిలోమీటర్ల ఫ్రీ-స్పేస్ క్వాంటమ్ కీ డిస్ట్రిబ్యూషన్ ప్రయోగం విజయవంతం ప్రకృతి వ్యవసాయంలో ప్రతిరోజు డబ్బులే! సమన్వయంతో పని చేస్తూ స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలి స్వచ్ఛతలో గిద్దలూరుకు రాష్ట్రస్థాయి గుర్తింపు

రేణిగుంటలో అదృశ్యమైన ఇద్దరు బాలులు మహబూబ్ నగర్ ప్రత్యక్షమయ్యారు.

Select Suryaa Now
రేణిగుంటలో అదృశ్యమైన ఇద్దరు బాలులు  మహబూబ్ నగర్ ప్రత్యక్షమయ్యారు.

రేణిగుంటలో అదృశ్యమైన ఇద్దరు బాలులు  మహబూబ్ నగర్ ప్రత్యక్షమయ్యారు.

మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్  (రేణిగుంట ) మేజర్ న్యూస్: రేణిగుంట పట్టణంలో అదృశ్యమైన ఇద్దరు బాలురు పాండురంగ, గణేష్ రెడ్డిల ఆచూకీ లభించింది. తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్‌నగర్ రైల్వే జీఆర్‌పీ పోలీసులు బాలురును గుర్తించి, రేణిగుంట పోలీసులకు అప్పగించారు. రేణిగుంట బుగ్గ వీధికి చెందిన పాండురంగ, గణేష్ రెడ్డి అదృశ్యమైనట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో మహబూబ్‌నగర్ రైల్వే జీఆర్‌పీ పోలీసుల సహకారంతో బాలులను గుర్తించి సురక్షితంగా రేణిగుంటకు తీసుకువచ్చారు. బాలులను రేణిగుంట పోలీసులకు ఈ ఉదయం అప్పగించడంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన తొలగింది. బాలుల ఆచూకీ కోసం వేగంగా స్పందించిన రేణిగుంట పోలీసులుకు , మహబూబ్‌నగర్ రైల్వే జీఆర్‌పీ పోలీసులకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.