గంగాధర మండలం కొండాయ్యపల్లి సర్పంచ్ ఆత్మహత్య యత్నం
సూర్య గంగాధర :కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం గంగాధర మండలం కొండయ్య పల్లి గ్రామ సర్పంచ్ మల్యాల తిరుపతి (వినయ్ సాగర్) ఆదివారం ఉదయం మధురనగర్ ఎక్స్ రోడ్డులో అంబేద్కర్ విగ్రహం వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేశాడు.స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కక్ష..సాధింపు అంటూ ఆరోపణల వెళువెత్తున్నాయి. ఆత్మ హత్య యత్నం తీవ్ర చర్చ నియంశంగా మారింది. మండల సర్పంచులు ఫోరం అధ్యక్షుడు వాట్సాప్ గ్రూపులో వేడిస్తున్నాడనిమరో ఆరోపణ కూడా ఉంది.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది .