BREAKING
ఎనిమిదవ పీఎం మెమొంటోస్ ఈ-వేలంలో ప్రత్యేక ఆకర్షణగా అరుదైన జ్ఞాపికలు అనంతపురంలో ఘనంగా హెరిటేజ్ వాక్ చారిత్రక వారసత్వ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించాలి: కలెక్టర్ ఓ.ఆనంద్ *కలెక్టరేట్‌లో నేడు 'ప్రజా సమస్యల పరిష్కార వేదిక'* *జిల్లా కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి* ఐదు ప్రాచీన భాషల అధ్యయనం కోసం నూతన ఉత్కృష్ట కేంద్రాల ఏర్పాటు మార్కెట్ యార్డ్ చైర్మన్ దండు శ్రీనివాసులుకు ఘన సన్మానం రాజస్థాన్‌లో అరుదైన పక్షుల సంరక్షణలో చారిత్రక మైలురాయి ఆసియా-భారత్ సముద్ర ద్వైపాక్షిక విన్యాసాలు ముగింపు పవన్ కళ్యాణ్ ప్రజాసేవా సంకల్పానికి ఆకర్షితులై జనసేనలో చేరిన 10 కుటుంబాల మహిళలు భారత్‌లో తొలిసారిగా 5.56 కిలోమీటర్ల ఫ్రీ-స్పేస్ క్వాంటమ్ కీ డిస్ట్రిబ్యూషన్ ప్రయోగం విజయవంతం ప్రకృతి వ్యవసాయంలో ప్రతిరోజు డబ్బులే! సమన్వయంతో పని చేస్తూ స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలి స్వచ్ఛతలో గిద్దలూరుకు రాష్ట్రస్థాయి గుర్తింపు టర్కిష్ వెబ్ సిరీస్ 'అరఫ్తా' సంచలనం: కఠినమైన వాతావరణంలో షూటింగ్ అనుభవాలను పంచుకున్న నటులు మధ్యప్రదేశ్ లో పాల ఉత్పత్తుల పెంపునకు కేంద్రం భారీ ప్రణాళికలు సంక్షేమ పథకాల అమలుపై మంత్రి డోలా సమీక్ష

బీఎంఆర్‌ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన పలువురు బిఆర్ఎస్ నాయకులు

Select Suryaa Now
బీఎంఆర్‌ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన పలువురు బిఆర్ఎస్ నాయకులు

యాలాల, మేజర్ న్యూస్(అక్టోబర్ 04):మండలంలోని ఎన్కేపల్లి గ్రామానికి చెందిన పలువురు బీఆర్‌ఎస్‌ నాయకులు,కార్యకర్తలు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వారికి కాంగ్రెస్‌ పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.ఎన్కేపల్లి వార్డు సభ్యులు యాదగిరితో పాటు రాజేందర్‌,రాములు,బాల్‌రాజ్‌,మహేందర్‌ తదితరులు కాంగ్రెస్‌లో చేరారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్‌ రెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు చంద్రారెడ్డి,ఏఎంసీ డైరెక్టర్‌ శంకర్‌,ఉప సర్పంచ్‌ రామప్ప,వార్డు సభ్యులు ఆర్‌.బల్లప్ప, ఎల్లప్పతో పాటు పలువురు కాంగ్రెస్‌ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

రిపోర్టర్ ప్రకాష్ గౌడ్.