BREAKING
కృష్ణానదిలో మృతదేహం లభ్యం ప్రజాస్వామ్య పరిరక్షణకు INDIA కూటమి పిలుపు అంబ భవాని నవరాత్రి ఉత్సవాలకు ప్రముఖులకు ఆహ్వానం పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం - మండల స్పెషల్ ఆఫీసర్ ఆర్తమురులో మీ భూమి మీ హక్కు కార్యక్రమం తెలంగాణ స్టడీ సర్కిల్ లో ఎస్సై పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ కొరకు ఉచిత శిక్షణ; :ఎస్సీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ జి జ్యోతి సీసీ రోడ్డు నిర్మాణం ప్రారంభించిన ఎంపీ, ఎమ్మెల్యే బోయినపల్లి మండల ప్రజావాణిలో 2 అర్జీలు.. ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వద్దు,- పోలీసు అధికారులకు జిల్లా ఏఎస్పీ వెంకటాద్రి ఆదేశం గోదావరి పుష్కరాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలి 11 నుండి 20 వరకు దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలను ప్రజా సమస్యల పరిష్కారంలో నాణ్యత, సకాలంలో పరిష్కారమే లక్ష్యం - జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ ఎల్బండ సచివాలయంలో ఘనంగా 'పోషణ్ మా' ఉత్సవాలు నాటి కేసీఆర్ సంకల్పమే.. నేటి కల్యాణ లక్ష్మి* గ్రాండ్ ఎస్ ఎల్ ఎన్ లాడ్జ్ డీలక్స్ ప్రారంభించిన ఎమ్మెల్యే పల్లా

ప్రకృతి వ్యవసాయంలో ప్రతిరోజు డబ్బులే!

Select Suryaa Now
ప్రకృతి వ్యవసాయంలో ప్రతిరోజు డబ్బులే!

పుంగనూరు :

రామసముద్రo మండలం మలేనత్తo గ్రామ పంచాయతీ  మాలేనత్తo గ్రామంలో కృష్ణవేణి  పొలంలో ఏటీఎం మోడల్ ను వేయడం జరిగింది అని మండల ఎఫ్ ఎం టి రమాదేవి ఆదివారం తెలిపారు ఆమె మాట్లాడుతూ . ప్రకృతి వ్యవసాయంలో ఏటీఎం మోడల్ అంటే ఎనీ టైం మనీ, పొలంలో అన్ని రకాల కూరగాయ విత్తనాలను ఆకుకూరలను రైతులు పండించుకోవడం వల్ల ప్రతిరోజు ఏదో ఒక పంట ద్వారా డబ్బులే ఉంటాయని తెలిపారు. ఇంటి అవసరాల కోసం కూరగాయలు ఆకుకూరలను పండించుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని , ఖర్చులు తగ్గుతాయన్నారు ఈ కార్యక్రమంలో మమత, పద్మావతి,  అశ్విని, భాగ్యలక్ష్మి గాయత్రి తదితరులు పాల్గొన్నారు.