BREAKING
రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి, సంక్షేమం అందించాలి పల్లె పండుగ 3.0లో ఎమ్మెల్యే పరిటాల సునీత న్యూఢిల్లీలో ప్రధాని మోడీతో భేటీ అయిన హర్యానా బీజేపీ ఎమ్మెల్యేలు చీపురుపల్లి, గుర్ల, గరివిడి మండలాల నుంచి టీడీపీలోకి భారీగా చేరికలు ఎనిమిదవ పీఎం మెమొంటోస్ ఈ-వేలంలో ప్రత్యేక ఆకర్షణగా అరుదైన జ్ఞాపికలు అనంతపురంలో ఘనంగా హెరిటేజ్ వాక్ చారిత్రక వారసత్వ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించాలి: కలెక్టర్ ఓ.ఆనంద్ *కలెక్టరేట్‌లో నేడు 'ప్రజా సమస్యల పరిష్కార వేదిక'* *జిల్లా కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి* ఐదు ప్రాచీన భాషల అధ్యయనం కోసం నూతన ఉత్కృష్ట కేంద్రాల ఏర్పాటు మార్కెట్ యార్డ్ చైర్మన్ దండు శ్రీనివాసులుకు ఘన సన్మానం రాజస్థాన్‌లో అరుదైన పక్షుల సంరక్షణలో చారిత్రక మైలురాయి ఆసియా-భారత్ సముద్ర ద్వైపాక్షిక విన్యాసాలు ముగింపు పవన్ కళ్యాణ్ ప్రజాసేవా సంకల్పానికి ఆకర్షితులై జనసేనలో చేరిన 10 కుటుంబాల మహిళలు భారత్‌లో తొలిసారిగా 5.56 కిలోమీటర్ల ఫ్రీ-స్పేస్ క్వాంటమ్ కీ డిస్ట్రిబ్యూషన్ ప్రయోగం విజయవంతం ప్రకృతి వ్యవసాయంలో ప్రతిరోజు డబ్బులే! సమన్వయంతో పని చేస్తూ స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలి స్వచ్ఛతలో గిద్దలూరుకు రాష్ట్రస్థాయి గుర్తింపు

నేషనల్ పార్క్ పూర్వవైభవానికి 31 రోజుల కార్యాచరణ

Select Suryaa Now
నేషనల్ పార్క్ పూర్వవైభవానికి 31 రోజుల కార్యాచరణ

అనంతపురం బ్యూరో : టీడీపీ మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరిని నవతరం పార్టీ రాయలసీమ ఇన్‌చార్జి రాయల్ మురళీకృష్ణ, జిల్లా అధ్యక్షుడు మునగల సునీల్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు.

డిసెంబర్ 18, 2026 నాటికి అనంతపురం నేషనల్ పార్క్ 30 సంవత్సరాలు పూర్తి చేసుకోనున్న సందర్భంగా వారు అభినందనలు తెలిపారు. నేషనల్ పార్క్‌కు పూర్వవైభవం తీసుకురావడానికి ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు, ప్రజలు, మీడియా ప్రతినిధులు కలిసికట్టుగా పనిచేయాలన్న ప్రభాకర్ చౌదరి పిలుపునకు స్పందిస్తూ, నవతరం పార్టీ తరఫున 31 రోజుల కార్యాచరణ చేపడతామని రాయల్ మురళీకృష్ణ తెలిపారు. ఈ విషయంపై ప్రభాకర్ చౌదరి హర్షం వ్యక్తం చేసి కృతజ్ఞతలు తెలిపారు.