BREAKING
వైభవ్ సూర్యవంశీకి సెండ్ ఆఫ్ ఇవ్వడంపై సాయీ అయూబ్ తీరును తప్పుబట్టిన మాజీ పాకిస్థాన్ క్రికెటర్ మెటా పన్ను వివాదం.. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి, సంక్షేమం అందించాలి పల్లె పండుగ 3.0లో ఎమ్మెల్యే పరిటాల సునీత న్యూఢిల్లీలో ప్రధాని మోడీతో భేటీ అయిన హర్యానా బీజేపీ ఎమ్మెల్యేలు చీపురుపల్లి, గుర్ల, గరివిడి మండలాల నుంచి టీడీపీలోకి భారీగా చేరికలు ఎనిమిదవ పీఎం మెమొంటోస్ ఈ-వేలంలో ప్రత్యేక ఆకర్షణగా అరుదైన జ్ఞాపికలు అనంతపురంలో ఘనంగా హెరిటేజ్ వాక్ చారిత్రక వారసత్వ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించాలి: కలెక్టర్ ఓ.ఆనంద్ *కలెక్టరేట్‌లో నేడు 'ప్రజా సమస్యల పరిష్కార వేదిక'* *జిల్లా కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి* ఐదు ప్రాచీన భాషల అధ్యయనం కోసం నూతన ఉత్కృష్ట కేంద్రాల ఏర్పాటు మార్కెట్ యార్డ్ చైర్మన్ దండు శ్రీనివాసులుకు ఘన సన్మానం రాజస్థాన్‌లో అరుదైన పక్షుల సంరక్షణలో చారిత్రక మైలురాయి ఆసియా-భారత్ సముద్ర ద్వైపాక్షిక విన్యాసాలు ముగింపు పవన్ కళ్యాణ్ ప్రజాసేవా సంకల్పానికి ఆకర్షితులై జనసేనలో చేరిన 10 కుటుంబాల మహిళలు భారత్‌లో తొలిసారిగా 5.56 కిలోమీటర్ల ఫ్రీ-స్పేస్ క్వాంటమ్ కీ డిస్ట్రిబ్యూషన్ ప్రయోగం విజయవంతం ప్రకృతి వ్యవసాయంలో ప్రతిరోజు డబ్బులే!

వైఎస్ఆర్సిపి పార్టీ బలోపేతానికి కృషి చేయాలి. మున్సిపల్ ఇంచార్జ్ వైయస్ మనోహర్ రెడ్డి

Select Suryaa Now
  వైఎస్ఆర్సిపి పార్టీ బలోపేతానికి కృషి చేయాలి. మున్సిపల్ ఇంచార్జ్ వైయస్ మనోహర్ రెడ్డి

పార్టీ బలోపేతానికి కృషి చేయాలి: *వైఎస్ మనోహర్ రెడ్డి  

పులివెందుల మేజర్ న్యూస్:

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేసేందుకు కమిటీ సభ్యులు, కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని *వైఎస్ మనోహర్ రెడ్డి* , *రమేష్ నాయుడు*  సూచించారు .
ఈ సందర్భంగా ఈరోజు నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో గ్రామ కమిటీ సభ్యులకు పార్టీ గుర్తింపు కార్డులను వైఎస్ మనోహర్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు.
సమావేశంలో వారు మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కార్యకర్తల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. పార్టీ కమిటీ సభ్యులు ప్రమాదవశాత్తు మరణిస్తే పార్టీ తరఫున రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందించే కార్యక్రమం ఉందని పేర్కొన్నారు. కార్యకర్తలకు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అన్నారు.
రాబోయే స్థానిక మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలని, ప్రజలతో నిరంతరం మమేకమై పార్టీ కార్యక్రమాలను గ్రామస్థాయిలోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. గ్రామ కమిటీ సభ్యులు తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో వెంకట్రామిరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, ముని నాయుడు ,రమేష్,శ్రీకాంత్ , జనార్ధన్, బి మోహన్, ఈశ్వరయ్య, ముని ప్రకాష్, శ్రీనువాసుల నాయుడు, రామాంజనేయులు అరటి,
శ్రీను, నాగేంద్ర  తదితరులు పాల్గొన్నారు.