BREAKING
రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి, సంక్షేమం అందించాలి పల్లె పండుగ 3.0లో ఎమ్మెల్యే పరిటాల సునీత న్యూఢిల్లీలో ప్రధాని మోడీతో భేటీ అయిన హర్యానా బీజేపీ ఎమ్మెల్యేలు చీపురుపల్లి, గుర్ల, గరివిడి మండలాల నుంచి టీడీపీలోకి భారీగా చేరికలు ఎనిమిదవ పీఎం మెమొంటోస్ ఈ-వేలంలో ప్రత్యేక ఆకర్షణగా అరుదైన జ్ఞాపికలు అనంతపురంలో ఘనంగా హెరిటేజ్ వాక్ చారిత్రక వారసత్వ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించాలి: కలెక్టర్ ఓ.ఆనంద్ *కలెక్టరేట్‌లో నేడు 'ప్రజా సమస్యల పరిష్కార వేదిక'* *జిల్లా కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి* ఐదు ప్రాచీన భాషల అధ్యయనం కోసం నూతన ఉత్కృష్ట కేంద్రాల ఏర్పాటు మార్కెట్ యార్డ్ చైర్మన్ దండు శ్రీనివాసులుకు ఘన సన్మానం రాజస్థాన్‌లో అరుదైన పక్షుల సంరక్షణలో చారిత్రక మైలురాయి ఆసియా-భారత్ సముద్ర ద్వైపాక్షిక విన్యాసాలు ముగింపు పవన్ కళ్యాణ్ ప్రజాసేవా సంకల్పానికి ఆకర్షితులై జనసేనలో చేరిన 10 కుటుంబాల మహిళలు భారత్‌లో తొలిసారిగా 5.56 కిలోమీటర్ల ఫ్రీ-స్పేస్ క్వాంటమ్ కీ డిస్ట్రిబ్యూషన్ ప్రయోగం విజయవంతం ప్రకృతి వ్యవసాయంలో ప్రతిరోజు డబ్బులే! సమన్వయంతో పని చేస్తూ స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలి స్వచ్ఛతలో గిద్దలూరుకు రాష్ట్రస్థాయి గుర్తింపు

చీరాలలో పోలీసులు విస్తృత తనిఖీలు

Select Suryaa Now
చీరాలలో పోలీసులు విస్తృత తనిఖీలు

చీరాల, అక్టోబర్ 4: ఎస్పీ బి. ఉమామహేశ్వరరావు ఆదేశాల మేరకు డీఎస్పీ మహమ్మద్ మోహిన్ సూచనలతో విజిలిపేటలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సీఐల ఆధ్వర్యంలో ఆరుగురు ఎస్‌ఐలు, 65 మంది సిబ్బంది తనిఖీల్లో పాల్గొన్నారు. పత్రాలు లేని 4 ఆటోలు, 38 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. గంజాయి, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు.