BREAKING
ఓటీటీలో సంచలనం సృష్టిస్తున్న 'మయూఖ'.. ప్రైమ్ వీడియో, జియోహాట్‌స్టార్‌లో టాప్ ట్రెండింగ్ నార్త్ రాజుపాలెం 10వ వార్డులో ఎన్నికల వివాదం.. వికాస్ వివాహ వేడుకకు విచ్చేసిన అతిథులకు కంచర్ల భాస్కరరావు కృతజ్ఞతలు రాజ‌ధానిలో ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్(FSI) పెంపుపై మంత్రి నారాయ‌ణ స‌మీక్ష‌ లోక్‌సభ సీట్ల 50% పెంపు చరిత్రాత్మక నిర్ణయం: సీఎం చంద్రబాబు రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి నెల్లూరు జిల్లా యూత్ కాంగ్రెస్ కమిటీ ఏర్పాటు.. నూతన అధ్యక్షుడిగా ఆలీ ఎమ్మెల్సీ ముసాయిదా ఓటర్ల జాబితాను రాజకీయ పార్టీల ప్రతినిధులకు అందజేత విద్యార్థి దశ నుండి మాదకద్రవ్యాలపై అవగాహన అవసరం రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు పోలింగ్ సిబ్బంది కేటాయింపు పూర్తి పల్లెల ప్రగతి కూటమితోనే సాధ్యం విద్యుత్ శాఖ వారి పత్రికా ప్రకటన కోలంకలో ఘోర రోడ్డు ప్రమాదం ఈఠా సినిమా కోసం శ్రద్ధా కపూర్ బరువు పెరుగుదల.. వైభవీ మర్చంట్ ఆసక్తికర వ్యాఖ్యలు శివనామస్మరణతో మార్మోగిన ప్రాంగణం

సీఎం విజయ్‌కు మద్రాస్ హైకోర్టులో ఎదురుదెబ్బ

Select Suryaa Now
సీఎం విజయ్‌కు మద్రాస్ హైకోర్టులో ఎదురుదెబ్బ

చెన్నై, సూర్య ప్రతినిధి: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌కు మద్రాస్ హైకోర్టులో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. పెరంబూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన ఎన్నికను సవాల్ చేస్తూ దాఖలైన ఎన్నికల పిటిషన్‌ను ప్రాథమిక దశలోనే కొట్టివేయాలంటూ విజయ్ వేసిన పిటిషన్‌ను హైకోర్టు శుక్రవారం తిరస్కరించింది.

గత అసెంబ్లీ ఎన్నికల్లో పెరంబూర్ నియోజకవర్గం నుంచి విజయ్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే, ఆయన ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణ కొనసాగుతోంది. ఆ ఎన్నికల పిటిషన్‌ను రద్దు చేయాలని కోరుతూ విజయ్ దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం డిస్మిస్ చేయడంతో, ప్రధాన పిటిషన్‌పై విచారణ కొనసాగేందుకు మార్గం సుగమమైంది.