BREAKING
నేటి రాశి ఫలాలు 13 అక్టోబర్ 2026 నేటి పంచాంగం 13 అక్టోబర్ 2026 అల్లర్లకు పాల్పడితే ఉపేక్షించేది లేదు యువతను మోసం చేసిన కాంగ్రెస్ కు పట్టభద్రులు బుద్ధి చెప్పాలి మండల అభివృద్ధిపై సర్వసభ్య సమావేశం దర్యాప్తులో జాప్యం వద్దు.. విధుల్లో అప్రమత్తంగా ఉండాలి జానేష్ కుమార్ ను విధుల నుండి తొలగించాలి చుక్కలు చూపిస్తున్న బుకింగ్స్: ఢిల్లీ చారిత్రక 'రామ్‌లీలా మైదానం'లో ఈ ఏడాది మిగిలింది కేవలం 3 రోజులే.. కారణాలు ఇవే! యూఎస్ ‘పెర్మ్’ నిలిపివేతతో మాపై ఎలాంటి ప్రభావం ఉండదు: తేల్చిచెప్పిన హెచ్‌సీఎల్‌టెక్.. కారణాలు ఇవే! సముద్రాలలో నిరుపేదలకే ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి స్టార్‌లింక్ స్టేషన్ దగ్ధం కేసు...జర్మనీలో ఇద్దరు టర్కీ పౌరుల అరెస్ట్ సౌదీ అరేబియా వ్యూహాత్మక అడుగు: హార్ముజ్ జలసంధిపై ఆధారపడటం తగ్గించేలా.. పైప్‌లైన్ సామర్థ్యం 10 మిలియన్ బ్యారెళ్లకు పెంపు! విడుదల ముందే ఏఐ మోడళ్ల భద్రతా సమీక్ష: ట్రంప్ విధానాన్ని తిరస్కరిస్తూ యూకే ప్రభుత్వం కీలక నిర్ణయం! ఉత్తర ఇజ్రాయెల్‌లో పేలిన బాంబు సవాళ్లను దాటి భారత్‌పైనే వాల్‌స్ట్రీట్ గురి: భారీ పెట్టుబడులు, విస్తరణకు అంతర్జాతీయ బ్యాంకింగ్ దిగ్గజాల కసరత్తు!

విజయదుర్గమ్మ వారి దేవి నవరాత్రుల ఉత్సవాలు..

Select Suryaa Now
 విజయదుర్గమ్మ వారి దేవి నవరాత్రుల ఉత్సవాలు..

.మేజర్ న్యూస్ చిన్న కొత్తలంక గ్రామంలో శ్రీపట్టాభిరామస్వామి వారి ఆలయంలో వెలసిన  శ్రీ విజయదుర్గమ్మ వారి దేవి నవరాత్రుల ఉత్సవాలకి ఈ   ఆదివారం ఘనంగా ప్రారంభవం అయినాయి.ఉదయం  నిముషాలకు గ్రామ ఆడ బడుచులు సమర్పించిన 108 కళాశాలతో గ్రామ  ఆడ బడుసులచే గ్రామోత్సవం ప్రారంభవం అయి పవిత్ర గంగాజలం,పంచామృతాలు, మరియు వివిధ రకాల పలరసాల తో శ్రీ విజయ దుర్గమ్మ వారు మూలవిరాట్ కీ అభిషేక కార్యక్రమం విశ్వనాథ శాస్త్రి గారిచే జరిగింది. ఈ రోజు  పి వీర వెంకట సుబ్బరాజు, దుర్గా భవాని , మరియు పి.టీ
వి వర్మ,ఉమా రాణి దంపతులచే పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.చిన్న కొత్త లంక గ్రామ క్రాపరస్థులు  క్రి శేషు పొత్తూరి సత్య నారాయణ రాజు,  సత్య నారాయణమ్మ మరియు పొత్తూరి నారాయణ రాజు  మతి సీతయ్య మ్మ మరియు పొత్తూరి సూర్య  నారాయణ రాజు శ్రీ మతి లత్సయమ్మ వారి మనవడు  పొత్తూరి ఆకాష్ కుమార్ వర్మ జ్ఞాపకార్ధం వారి కుమారులు పి ఎస్ ఎన్ రాజు పౌండేసన్ అధినేత పొత్తూరి వీర వెంకట సుబ్బరాజు, దుర్గా భవాని మరియు పి టి వి వర్మ శ్రీ ఉమా రాణి దంపతుల చే శ్రీ విజయ దుర్గమ్మ వారికి వెండి తో తయారు చేసిన అభయ హస్తం మరియు మూడు చేయి గుర్తుల ను వెండి వస్తువులను దీని విలువ సుమారు 3,55,000 రూపాయలు అమ్మవారికి సమర్పించ డం జరిగింది . వెండి వస్తువులు అభయ హస్తం, మూడు చేతుల గుర్తు కి  పంచామృత లతో అభిషేక చేసి అమ్మ వారికిఅలంకరించడం  జరిగింది భక్తులకు దర్శనం చేసుకున్నారు .అమ్మవారు అలంకరణ భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది.అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. భక్తులకు ప్రసాద వితరణ జరిగింది