BREAKING
మాదకద్రవ్యాలకు దూరంగా ఉండండి.. స్వేచ్ఛా జీవితాన్ని ఎంచుకోండి! నాగేపల్లి–గుడిబండ ప్రధాన రహదారిపై తాగునీటి పైపులైన్ లీకేజీ ఆర్నబ్‌ తుపాను తాజా పరిస్థితి అర్ణబ్ తుఫాన్ నేపథ్యంలో వాడరేవులో ఎమ్మార్వో గోపి కృష్ణ పర్యవేక్షణ విద్యార్థులు మత్తుకు బానిసై జీవితాలను నాశనం చేసుకోవద్దు -ఎమ్మెల్సీ కూచకుల్ల దామోదర్ రెడ్డి -నషా ముక్త్ భారత్ అభియాన్ డ్రగ్స్ ఫ్రీ ర్యాలీ కాలుష్య పరిశ్రమను మూసివేయండి... ఎంపీటీసీ సెగ్మెంట్లలో వైసిపి జడ్పిటిసి అభ్యర్థి అల్లు విజయ్ ప్రాదేశిక ఎన్నికల ప్రచారం. ఎలమ్మ ఆలయంలో అర్ధరాత్రి దొంగతనం వైసీపీ పట్టణ అభివృద్ధి చేసింది లేదు.. ఎమ్మెల్యే బివి నిరుపేద వికలాంగుడికి స్కూటీ పంపిణీ నిరుపేద వికలాంగుడికి స్కూటీ పంపిణీమాజీ జడ్పీటీసీ చెన్నమనేని శ్రీకుమార్, మెచినేని శ్రీనివాసరావు ట్రస్ట్ సహకారం హోసింగ్ ఏ ఈ సాయి కుమార్ హామీతో,,ఇందిరమ్మ ఇండ్ల బాధితులు ఆందోళన, నిరసన విరమణ కూటమి అభ్యర్థులను గెలిపించండి .. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒకే గ్రామంలో రెండు బొడ్రాయిలా?... గ్రామ ప్రజల్లో ఆందోళన భవిష్యత్తు ఉపాధి అవకాశాలను ఎన్నుకోవాలి. డి.ఎస్.పి

వెల్దుర్తిలో ఎంపీటీసీ జడ్పిటిసి అభ్యర్థులకు అందజేత

Select Suryaa Now
వెల్దుర్తిలో ఎంపీటీసీ జడ్పిటిసి అభ్యర్థులకు అందజేత

వెల్దుర్తిలో ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులకు బీఫారాల అందజేత

మాచర్ల నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాలకు సంబంధించి ఎన్నికల బరిలో నిలిచిన ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులకు ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి మంగళవారం పార్టీ బీఫారాలు అందజేశారు. వెల్దుర్తిలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో అభ్యర్థులకు బీఫారాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఎన్నికల్లో అభ్యర్థులంతా సమన్వయంతో పనిచేసి విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఐదు మండలాల్లోనూ 100 శాతం స్ట్రైక్ రేటుతో విజయం సాధించేలా కృషి చేయాలని అభ్యర్థులకు సూచించారు.

 పాటూరి మణికంఠ వెల్దుర్తి సీనియర్ రిపోర్టర్