BREAKING
రాత్రివేళ రైళ్లలో మొబైల్ ఛార్జింగ్ పై నిషేధం.. సెట్టూరు మండలం మాజీ Z. P. T. C V.నాగరత్న భర్తకు ఘన నివాళులు అర్పించిన తెలుగు తమ్ములు కూటమితోనే అభివృద్ధి సాధ్యం అశ్వారావుపేటలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబు, కాంగ్రెస్ నాయకులు చింతకుంట చెరువు పరిరక్షణకు సమగ్ర ప్రణాళిక రూపొందించాలి అర్నబ్ తుపాను నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం అప్రమత్తం ఎలుగుబంటి దాడిలో గొర్రెల కాపరికి తీవ్ర గాయాలు. అందరి చూపు కంబదూరు వైపు. పొగాకుకు దూరంగా ఉండాలి. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం.. రక్తదానం చేసిన ఎస్ఎఫ్ఐ నాయకులు 108 అంబులెన్స్‌లోనే పండంటి బిడ్డకు జన్మనిచ్చిన మహిళ మంత్రి పదవిపై ఉన్న శ్రద్ధ.. నియోజకవర్గ అభివృద్ధిపై లేదు కాకాని గోవర్ధన్ రెడ్డితో మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి భేటీ నగరం పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డుకు అడ్డంగా పడిన చెట్టు తొలగింపు – సాఫీగా సాగుతున్న ట్రాఫిక్ మాదకద్రవ్యాలకు దూరంగా ఉండండి.. స్వేచ్ఛా జీవితాన్ని ఎంచుకోండి!

కూటమి అభ్యర్థులను గెలిపించండి .. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

Select Suryaa Now
కూటమి అభ్యర్థులను గెలిపించండి .. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

 నెల్లూరు,  మేజర్ న్యూస్ :   కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులకు భారీ మెజార్టీ అందించాలని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి పిలుపునిచ్చారు.  నెల్లూరు రూరల్ పరిధిలోని ఎంవీఎస్ కళ్యాణమండపంలో బుధవారం ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత రెండు సంవత్సరాల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 966 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేసేమని వివరించారు.  ప్రజల ఆలోచించి అభివృద్ధికి ఓటు వేయాలని కోరారు. 45 డివిజన్ నుంచి చిత్తలూరు సుందర్ రామిరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు.   ఈ కార్యక్రమంలో సన్నపురెడ్డి పెంచల్ రెడ్డి, బూడిద పురుషోత్తం, మురారి, అలహరి విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు