BREAKING
నిజాంపట్నం-రేపల్లె రోడ్డులో చెట్టు తొలగింపు తుఫాను వేళ ఉయ్యూరు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి చేనేత కుటుంబాల సంక్షేమమే లక్ష్యం.. నేతన్నలకు అండగా ఉంటా స్వతంత్ర అభ్యర్థి డి. నజీర్ అహ్మద్ మునుగోడు నియోజకవర్గంలోని ఏడు మండలాలూ కరువు జాబితాలో ఉండటం బాధాకరం: బిఆర్ఎస్ రాష్ట్ర నాయకు రాలు పాల్వాయి స్రవంతి రెడ్డి రజినీకాంత్ ధర్మన్ మూవీ ఓటీటీ డీల్ రూ.150 కోట్లు నిజమేనా దుబాయ్‌లో ఘనంగా యూఏఈ కౌండిన్య సేన (గౌడ బంధువుల) దసరా సంబరాలు గేమ్ ఛేంజర్ కథపై దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ సంచలన వ్యాఖ్యలు.. అసలు మేటర్ ఇదే! సినిమా ట్విస్ట్‌పై దర్శకుడు పూర్వాజ్ సంచలన కామెంట్స్.. రాజమౌళి వ్యాఖ్యలపై స్పష్టత! తుపాను ప్రభావంతో జాతీయ సదస్సు వాయిదా కొండ ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలింపు వైసీపీ ప్రభుత్వంలో అరాచకాలే తప్ప అభివృద్ధి జరగలేదు...ఎంపీ బస్తిపాటి నాగరాజు కల్వల ప్రాజెక్ట్ ను ప్రభుత్వం వెంటనే పునర్నిర్మించాలి రైతులను మత్స్యకారులను బతికించాలి తాపీ పట్టి బేల్దారిగా మారిన మాజీ తలారి రంగయ్య మఠాధిపతి నియామకం. ప్రతిభా చాటిన విద్యార్థులను సన్మానించిన మాజీ మంత్రి హరీష్ రావు

సెట్టూరు మండలం మాజీ Z. P. T. C V.నాగరత్న భర్తకు ఘన నివాళులు అర్పించిన తెలుగు తమ్ములు

Select Suryaa Now
సెట్టూరు మండలం మాజీ Z. P. T. C V.నాగరత్న భర్తకు ఘన నివాళులు అర్పించిన తెలుగు తమ్ములు

సెట్టూరు మండలం మాజీ Z. P. T. C
V.నాగరత్న భర్తకు ఘన నివాళులు అర్పించిన తెలుగు తమ్ములు

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండలం జంబుగుంపల  గ్రామపంచాయతీ కెంచంపల్లి గ్రామానికి చెందిన మాజీ జెడ్పిటిసి v.నాగరత్నమ్మ భర్త v. రవిశంకర్ (59) అనారోగ్య కారణంతో మృతి చెందారు*.
????*శ్రీ ఎమ్మెల్యే అమిలి నేను సురేంద్రబాబు గారి సూచనలు మేరకు వారి పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు*.
????*ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ సెక్రెటరీ జి.రవి గారు,  తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ఎల్. సోమశేఖర్, మైనార్టీ నాయకుడు జిలాన్ భాష,తెలుగు యువ నాయకుడు జి వెంకట్ నాయుడు, జంబుగుంపాల పంచాయతీ ప్రధాన కార్యదర్శి జే గోపాల్, k. గోపాల్, హనుమంత రాయుడు, జే గురు, తదితరులు పాల్గొన్నారు

ఖాసీం, సెట్టూరు రిపోర్టర్.