BREAKING
రాత్రివేళ రైళ్లలో మొబైల్ ఛార్జింగ్ పై నిషేధం.. సెట్టూరు మండలం మాజీ Z. P. T. C V.నాగరత్న భర్తకు ఘన నివాళులు అర్పించిన తెలుగు తమ్ములు కూటమితోనే అభివృద్ధి సాధ్యం అశ్వారావుపేటలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబు, కాంగ్రెస్ నాయకులు చింతకుంట చెరువు పరిరక్షణకు సమగ్ర ప్రణాళిక రూపొందించాలి అర్నబ్ తుపాను నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం అప్రమత్తం ఎలుగుబంటి దాడిలో గొర్రెల కాపరికి తీవ్ర గాయాలు. అందరి చూపు కంబదూరు వైపు. పొగాకుకు దూరంగా ఉండాలి. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం.. రక్తదానం చేసిన ఎస్ఎఫ్ఐ నాయకులు 108 అంబులెన్స్‌లోనే పండంటి బిడ్డకు జన్మనిచ్చిన మహిళ మంత్రి పదవిపై ఉన్న శ్రద్ధ.. నియోజకవర్గ అభివృద్ధిపై లేదు కాకాని గోవర్ధన్ రెడ్డితో మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి భేటీ నగరం పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డుకు అడ్డంగా పడిన చెట్టు తొలగింపు – సాఫీగా సాగుతున్న ట్రాఫిక్ మాదకద్రవ్యాలకు దూరంగా ఉండండి.. స్వేచ్ఛా జీవితాన్ని ఎంచుకోండి!

ఎంపీటీసీ సెగ్మెంట్లలో వైసిపి జడ్పిటిసి అభ్యర్థి అల్లు విజయ్ ప్రాదేశిక ఎన్నికల ప్రచారం.

Select Suryaa Now
ఎంపీటీసీ సెగ్మెంట్లలో  వైసిపి జడ్పిటిసి అభ్యర్థి అల్లు విజయ్  ప్రాదేశిక ఎన్నికల ప్రచారం.

సీతానగరం అక్టోబర్ 28 మేజర్ న్యూస్....

మండలం నుంచి జడ్పిటిసి అభ్యర్థిగా వైసీపీ తరఫున జిల్లా ప్రాదేశిక ఎన్నికల్లో పోటీ చేయుచున్న  అల్లు విజయ  మండల నాయకులు మరియు ఆయా గ్రామ సెగ్మెంట్ల ఎంపిటిసి అభ్యర్థులతో కలిసి జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరుగుతుంది. ప్రచారంలో భాగంగా ఆయా గ్రామాలలో గడపగడపకు వెళ్లి ఓటర్లను కలుసుకొని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి తనను అఖండ మెజారిటీతో గెలిపించి జగనన్నకు మద్దతుగా నిలవాలని మళ్లీ మన సంక్షేమ ప్రభుత్వం వస్తుందని మనందరికీ తప్పక మంచి జరుగుతుందని అందుకు మీరందరూ కూడా వైసీపీకి మద్దతుగా నిలిచి మీ మీ గ్రామాల వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థులను మరియు తనను జడ్పిటిసిగా గెలిపించాలని మనవి చేస్తున్నానని తెలుపుతూ మండలంలో సుడిగాలి పర్యటన చేపట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, నియోజకవర్గ మరియు మండల నాయకులు, గ్రామ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

 

పి సతీష్ కుమార్ స్టాఫ్ రిపోర్టర్ పార్వతీపురం మన్యం జిల్లా.