BREAKING
కూటమితోనే అభివృద్ధి సాధ్యం అశ్వారావుపేటలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబు, కాంగ్రెస్ నాయకులు చింతకుంట చెరువు పరిరక్షణకు సమగ్ర ప్రణాళిక రూపొందించాలి అర్నబ్ తుపాను నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం అప్రమత్తం ఎలుగుబంటి దాడిలో గొర్రెల కాపరికి తీవ్ర గాయాలు. అందరి చూపు కంబదూరు వైపు. పొగాకుకు దూరంగా ఉండాలి. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం.. రక్తదానం చేసిన ఎస్ఎఫ్ఐ నాయకులు 108 అంబులెన్స్‌లోనే పండంటి బిడ్డకు జన్మనిచ్చిన మహిళ మంత్రి పదవిపై ఉన్న శ్రద్ధ.. నియోజకవర్గ అభివృద్ధిపై లేదు కాకాని గోవర్ధన్ రెడ్డితో మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి భేటీ నగరం పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డుకు అడ్డంగా పడిన చెట్టు తొలగింపు – సాఫీగా సాగుతున్న ట్రాఫిక్ మాదకద్రవ్యాలకు దూరంగా ఉండండి.. స్వేచ్ఛా జీవితాన్ని ఎంచుకోండి! నాగేపల్లి–గుడిబండ ప్రధాన రహదారిపై తాగునీటి పైపులైన్ లీకేజీ ఆర్నబ్‌ తుపాను తాజా పరిస్థితి

వైసీపీ పట్టణ అభివృద్ధి చేసింది లేదు.. ఎమ్మెల్యే బివి

Select Suryaa Now
వైసీపీ పట్టణ అభివృద్ధి చేసింది లేదు.. ఎమ్మెల్యే బివి

వైసీపీ పట్టణ అభివృద్ధి చేసింది లేదు.. ఎమ్మెల్యే బివి 
ఎమ్మిగనూరు సూర్య ప్రతినిధి 
గడిచిన వైసీపీ పాలనలో ఎమ్మిగనూరు పట్టణానికి, ఇక్కడి ప్రజలకు చేసింది శున్యం అంటూ ఎమ్మెల్యే బివి జయనాగేశ్వర రెడ్డి పేర్కొన్నారు. స్థానిక మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్యే 26,23,22 వార్డులలో విస్తృతంగా ప్రచారం చేశారు. 26వ వార్డులో సుభద్రమ్మను గెలిపించి వార్డు అభివృద్ధికి తోడ్పాటు అందివాలన్నారు. 23వ వార్డులో విజయలక్ష్మిని గెలిపించి మునిసిపల్ పంపాలన్నారు. అలాగే 22 వార్డులో నంబూరు సురేష్ చౌదరి సైకిల్ గుర్తుపై ఓటు వేయాలన్నారు. టిడిపి అభ్యర్థుల గెలుపుతో ఏమైనా పట్టణాభివృద్ధి పరుగులు పెట్టిస్తానని ఆ అవార్డుల్లో అభయం ఇచ్చారు. ఎమ్మిగనూరులో 40 ఏళ్ల రాజకీయ చరిత్ర బీబీ మోహన్ రెడ్డి కుటుంబానికి ఉంది అన్నారు. అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ గా మా కుటుంబం ముందుకు పోతుందని మీ అందరి ఆశీస్సులు ఎప్పుడూ ఇలానే అందించాలన్నారు.
మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా మా ఛానల్ సునీత గెలుపు మనకు చాలా ప్రాధాన్యత ఉంటుందని కాను ప్రతి ఓటరు సైకిల్ గుర్తును మరిచిపోకూడదన్నారు.
A. R. శరత్ కుమార్ 
సూర్య ప్రతినిధి, ఎమ్మిగనూరు, కర్నూలు జిల్లా