BREAKING
కూటమితోనే అభివృద్ధి సాధ్యం అశ్వారావుపేటలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబు, కాంగ్రెస్ నాయకులు చింతకుంట చెరువు పరిరక్షణకు సమగ్ర ప్రణాళిక రూపొందించాలి అర్నబ్ తుపాను నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం అప్రమత్తం ఎలుగుబంటి దాడిలో గొర్రెల కాపరికి తీవ్ర గాయాలు. అందరి చూపు కంబదూరు వైపు. పొగాకుకు దూరంగా ఉండాలి. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం.. రక్తదానం చేసిన ఎస్ఎఫ్ఐ నాయకులు 108 అంబులెన్స్‌లోనే పండంటి బిడ్డకు జన్మనిచ్చిన మహిళ మంత్రి పదవిపై ఉన్న శ్రద్ధ.. నియోజకవర్గ అభివృద్ధిపై లేదు కాకాని గోవర్ధన్ రెడ్డితో మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి భేటీ నగరం పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డుకు అడ్డంగా పడిన చెట్టు తొలగింపు – సాఫీగా సాగుతున్న ట్రాఫిక్ మాదకద్రవ్యాలకు దూరంగా ఉండండి.. స్వేచ్ఛా జీవితాన్ని ఎంచుకోండి! నాగేపల్లి–గుడిబండ ప్రధాన రహదారిపై తాగునీటి పైపులైన్ లీకేజీ ఆర్నబ్‌ తుపాను తాజా పరిస్థితి

హోసింగ్ ఏ ఈ సాయి కుమార్ హామీతో,,ఇందిరమ్మ ఇండ్ల బాధితులు ఆందోళన, నిరసన విరమణ

Select Suryaa Now
హోసింగ్ ఏ ఈ సాయి కుమార్ హామీతో,,ఇందిరమ్మ ఇండ్ల బాధితులు ఆందోళన, నిరసన విరమణ

సూర్య బెజ్జుర్ :కొమరం బీమ్ ఆసిఫాబాద్ జిల్లా ఉట్స్ సారంగపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల జాబితాపై బాధిత మహిళల ఆగ్రహం.. అర్హులైన నిరుపేదలకు అన్యాయం జరుగుతోందని ఆరోపణలు.. సర్వేలు నామమాత్రంగానే నిర్వహించారా? అంటూ అధికారులను ప్రశ్నిస్తున్న బాధితులు.. ఇందిరమ్మ ఇళ్ల జాబితాను సమగ్రంగా పరిశీలించి నిజమైన అర్హులకు ఇళ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ ఇరవై నాలుగు గంటలైన గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట మహిళల నిరసన, ఆందోళన..జాగరణ చేసిన అధికారులు నిమ్మకు నిరీత్తి నట్టు వ్యవహారిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఇప్పటికైనాసంబందిత అధికారులు స్పందించి నిరుపేదలకు న్యాయం చేయాలని,3కుటుంబాలు మౌనిక, సునీత, సులోచన,తదితరులు ఉన్నారని, బాధితుల డిమాండ్ చేశారు..ఇట్టి సమాచారం తో ఇందిరమ్మ ఇండ్లు కోసం ఆందోళన నిరసన చేస్తున్న బాధితులకు హోసింగ్ ఏ ఈ,సాయి కుమార్ సానుకూలంగా స్పందించి,అర్హులైన బాఫితుల కు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని ఉన్నత అధికారులకు సమాచారం అందించి బాధితుల ఇండ్లను పరిశీలించారు, ఎంపీడీఓ ఆఫీస్ రావాలని, న్యాయం చేస్తానని భరోసా కల్పించారు అనంతరం ఆందోళన, నిరసన,కార్యక్రమం విరమించారు.