BREAKING
బంగారు మైసమ్మ సన్నిధిలో మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి ప్రత్యేక పూజలు ట్రిపుల్ రైడింగ్‌పై పోలీసుల కొరడా.. యువతకు కౌన్సెలింగ్ దుగినేపల్లి చెరువు వద్ద బతుకమ్మ నిమజ్జనానానికి ఏర్పాట్లు అంగడి బజారుకు ప్రత్యేక స్థలం కేటాయించాలి! మండలం ప్రజల డిమాండ్ ఆనవరంలో వైసీపీకి షాక్‌.. టీడీపీలోకి 40 కుటుంబాలు! అభయాంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్ చాలీసా పారాయణం చప్పబుచ్చంపేట వైసీపీ ఎంపీటీసీ, సర్పంచ్ అభ్యర్థి ఖరారు పారిశుధ్య కార్మికులకు దసరా కానుకలు అందజేసిన కౌన్సిలర్ శాంతిరాజు నాయక్ ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించే గ్రీవెన్స్ రద్దు... *ఎంపీడీవో బి వి జ పాత్రో పూల పండుగలో పాల్గొన్న మహిళలు.. పాటలు, ఆటలతో సందడి శ్రీ కోట దుర్గ అమ్మవారిని దర్శించుకున్న ఎన్ జి ఓ నాయుకులు నేడు ఎంపీటీసీ ఎన్నికలకు అధికారిక నోటిఫికేషన్ విడుదల *ఎంపీడీవో నడిమింటి సూర్యనారాయణ వెల్లడి దుర్గాదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించిన మాదారం సర్పంచ్ రాములు మున్సిపల్ చైర్ పర్సన్ అభ్యర్థిగా పట్నాన సాయిశ్రీ ని ఖరారు తోగ్గుడెం,గోవిందాపురం బతుకమ్మ గద్దెలకు రూ 10 వేల ఆర్థిక సాయం

వాసవి మాతకు పంచామృతాభిషేకం నవరాత్రుల్లో చిన్నారులతో కన్యకా పూజ

Select Suryaa Now
వాసవి మాతకు పంచామృతాభిషేకం  నవరాత్రుల్లో చిన్నారులతో కన్యకా పూజ

దువ్వూరు, మేజర్ న్యూస్: కడప జిల్లా దువ్వూరు  శ్రీ మరకత వాసవి కన్యకా పరమేశ్వరి దేవి దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏడవ రోజు వాసవి మాత, శివుడు, విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పంచామృతాభిషేకాలు నిర్వహించారు. అనంతరం చండీ హోమం, ఆర్యవైశ్య కుటుంబాల చిన్నారులతో కన్యకా పూజ నిర్వహించినట్లు ఆర్యవైశ్య కమిటీ అధ్యక్షుడు ఆరవేటి సుబ్బారావు తెలిపారు. భక్తులకు తీర్థప్రసాదాలు అందజేసి అమ్మవారి దర్శనం కల్పించారు. దుర్గాష్టమి సందర్భంగా రాత్రి 11 గంటలకు శ్రీ కన్యకా పరమేశ్వరి దేవి మహిషాసురమర్దిని అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు.

రిపోర్టర్: జగన్మోహన్ రెడ్డి, దువ్వూరు, కడప జిల్లా