BREAKING
రష్యాపై ఆంక్షలున్నా పాశ్చాత్య దేశాలకు భారత ఇంధనం.. నార్త్ కరోలినాలో రాయ్ కూపర్ వ్యూహాన్ని ఇతర రాష్ట్రాల్లో అమలు చేయవచ్చా? నామినేషన్ దాఖలు చేస్తున్న వైఎస్సార్ సీపీ 11 వ వార్డు కౌన్సిల్ అభ్యర్థి ఘనంగా అమ్మవారి తెప్పోత్సవం 35 వ వార్డు టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలోకి చేరిక క్యాన్సర్ బాధితులకు 137 ఔషధాల ధరలు 70 శాతం వరకు తగ్గుముఖం! వైభవంగా శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు గంగాధర లో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు నెల్లిమర్ల నగరపంచాయతీ కూటమి చైర్మన్ అభ్యర్థిగా మైపాడ ప్రసాద్ అట్టాహసంగా నామినేషన్ ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంక్ సమావేశాల ముగింపు వైభవంగా కామారెడ్డి జిల్లాలో సద్దుల బతుకమ్మ వేడుకలు భక్తితో అన్నదానం.. ఐక్యతకు ప్రతీక బాధిత కుటుంబానికి ఆర్ధిక సహాయం అందజేత బ్రిటన్ డేటా సెంటర్ ఒప్పందం నుంచి తప్పుకున్న మైక్రోసాఫ్ట్ దసరా ఉత్సవాలకు ప్రత్యేక ఆకర్షణ గా  లేజర్ షో 

తోగ్గుడెం,గోవిందాపురం బతుకమ్మ గద్దెలకు రూ 10 వేల ఆర్థిక సాయం

Select Suryaa Now
తోగ్గుడెం,గోవిందాపురం బతుకమ్మ గద్దెలకు రూ 10 వేల ఆర్థిక సాయం

మణుగూరు ఆర్ సి సూర్య ; పినపాక మండలం తోగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని  తోగ్గూడెం, గోవిందపురం గ్రామాల్లో బతుకమ్మ వేడుకల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన కాంగ్రెస్ కార్యదర్శి  కాలసాని సంజయ్ రెడ్డి సతీమణి నాలుగు బతుకమ్మ గద్దెలకు మొత్తం రూ.10,000 ఆర్థిక సహాయం అందించారు. ఒక్కో గద్దెకు రూ.2,500 చొప్పున అందజేసినట్లు తెలిపారు.బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఈ సహాయం అందించామన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సతీష్ చారి, వార్డు మెంబర్లు, స్థానిక యువత పాల్గొన్నారు.

పొనగంటి కృష్ణ  మణుగూరు ఆర్ సి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా