BREAKING
అది పొరపాటే.. స్థానిక ఎన్నికల వేళ జిల్లాలో ముమ్మరంగా కార్డెన్ సెర్చ్ కలసపాడులో ఘనంగా వాసవీమాత నవరాత్రి ఉత్సవాలు అద్దంకిలో జోరందుకున్న టీడీపీ ప్రచారం. ఇంటింటికీ తిరుగుతూ ఓట్ల అభ్యర్థన. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పార్టీలు సహకరించాలి. దుర్గామాత రూపంలో ఏడుపాయల వన దుర్గమ్మ దసరా క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన సర్పంచ్ ఆర్ బాబు నాయక్ ఎస్పీ రాం కుమార్ దంపతులకు ఘన సన్మానం నంది గుండం దుర్గామాత నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. నేడు ప్రజా ఫిర్యాదుల వేదిక రద్దు.. * జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ నల్లంపల్లి లో ఘనంగా బతుకమ్మ సంబరాలు పాల్గొన్న సర్పంచ్ రాధిక ఏసయ్య కోడి పందాలపై దాడి.. ఏడుగురు అరెస్ట్ ఐదు ద్విచక్ర వాహనాలు స్వాధీనం.. ఎలికట్టలో అంభ భవాని మాత ఆలయంలో ప్రత్యేక పూజలు కుశాలపురంలో ఘనంగా కనకదుర్గ అమ్మవారికి కుంకుమార్చన కడప 27వ డివిజన్ సిపిఐ అభ్యర్థిగా వెంకట శివ నామినేషన్ దాఖలు

నామినేషన్ దాఖలు చేస్తున్న వైఎస్సార్ సీపీ 11 వ వార్డు కౌన్సిల్ అభ్యర్థి

Select Suryaa Now
నామినేషన్ దాఖలు చేస్తున్న వైఎస్సార్ సీపీ 11 వ వార్డు కౌన్సిల్ అభ్యర్థి

బొబ్బిలి, సూర్య : బొబ్బిలి మున్సిపాలిటీ గొల్లపల్లి గ్రామము 11వ వార్డులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున శ్రీమతి పైల ఇందు ఆదివారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ మేరకు మాజీ శాసన సభ్యులు  శంబంగి వెంక చిన్న అప్పలనాయుడు  మరియు మాజీ మున్సిపల్ ఛైర్పర్సన్ సావు వెంకట మురళి కృష్ణా రావు  బలపరిచిన విషయం తెలిసిందే.ఈ కార్యక్రమంలో 11వ వార్డు వైసీపీ నాయకులు మరియు స్నేహితులు, కుటుంబ సభ్యులు  మరయు కార్యకర్తలు పాల్గొన్నారు‌.

రిపోర్టర్ : సింహాచలం రెడ్డి, బొబ్బిలి, విజయనగరం జిల్లా.