BREAKING
లక్షెట్టిపేట బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న టిఆర్ఎస్ నాయకులు దుర్గాదేవి అలంకరణలో పెద్దమ్మతల్లి: ఒకే ఈతలో రెండు దూడల జననం. మేయర్ పదవికి ఇండిపెండెంట్ గా సోషల్ వర్కర్ దీనా గ్లాడి పోటీ తిరుపతమ్మ నామినేషన్‌లో దారపనేని తిరుపతమ్మకు పామూరు టీడీపీ నేతలు అభినందనలు కాంగ్రెస్‌కు బివిఎం శివశంకర్ రాజీనామా ముగిసిన వాలీబాల్ పోటీలు కుప్పం పురపాలక సంఘం పరిధిలో 300 నామినేషన్లు స్వీకరణమూడు రోజుల్లో 300 నామినేషన్లు.. 282 మంది వార్డు సభ్యుల అభ్యర్థులు పండుగ సాయన్న జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలన్న పులిమామిడి రాజు పూల పేర్పులో అందం.. బతుకమ్మ వేడుకల్లో ఆనందం! *పూల బతుకమ్మకు వీడ్కోలు.. ఆటపాటలతో మహిళల సందడి* **మధిర లడక బజారులో ఘనంగా బతుకమ్మ సంబరాలు** గ్రామాల్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు వైభవంగా దేవి నవరాత్రి ఉత్సవాలు పూజలు చేసిన ఎమ్మెల్యే చింత ప్రభాకర్ --ఆర్యవైశ్యుల సమస్యల పరిష్కారానికి అండగా ఉంటా! --వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ నిర్మాణ ప్రతిపాదనను పరిశీలిస్తా: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

కోడి పందాలపై దాడి.. ఏడుగురు అరెస్ట్ ఐదు ద్విచక్ర వాహనాలు స్వాధీనం..

Select Suryaa Now
కోడి పందాలపై దాడి.. ఏడుగురు అరెస్ట్ ఐదు ద్విచక్ర వాహనాలు స్వాధీనం..

 బుట్టాయిగూడెం : మేజర్ న్యూస్ : కోడిపందాలు ఆడుతున్న  ఏడుగురిని  పట్టుకొని అరెస్టు చేసినట్లు ఎస్సై పి. చెన్నారావు తెలిపారు. మండలంలోని అచ్చియ్యపాలెం  గ్రామంలో  కోడి పందాలు నిర్వహిస్తున్నారని  సమాచారం రావడంతో  తమ సిబ్బందితో వెళ్లి దాడి చేసి ఏడుగురిని పట్టుకున్నట్లు తెలిపారు. వారి నుండి రూ. 6200 నగదు ఐదు మోటర్ సైకిళ్ళు స్వాధీనం చేసుకొన్నట్లు చెప్పారు. ఏడుగురుపై కేసు నమోదు చేసినట్లు  ఎస్ఐ చెన్న రావు తెలియజేశారు. ఎవరైనా ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే  చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

 రిపోర్టర్ మధు బుట్టాయిగూడెం ఏలూరు జిల్లా,