BREAKING
లక్షెట్టిపేట బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న టిఆర్ఎస్ నాయకులు దుర్గాదేవి అలంకరణలో పెద్దమ్మతల్లి: ఒకే ఈతలో రెండు దూడల జననం. మేయర్ పదవికి ఇండిపెండెంట్ గా సోషల్ వర్కర్ దీనా గ్లాడి పోటీ తిరుపతమ్మ నామినేషన్‌లో దారపనేని తిరుపతమ్మకు పామూరు టీడీపీ నేతలు అభినందనలు కాంగ్రెస్‌కు బివిఎం శివశంకర్ రాజీనామా ముగిసిన వాలీబాల్ పోటీలు కుప్పం పురపాలక సంఘం పరిధిలో 300 నామినేషన్లు స్వీకరణమూడు రోజుల్లో 300 నామినేషన్లు.. 282 మంది వార్డు సభ్యుల అభ్యర్థులు పండుగ సాయన్న జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలన్న పులిమామిడి రాజు పూల పేర్పులో అందం.. బతుకమ్మ వేడుకల్లో ఆనందం! *పూల బతుకమ్మకు వీడ్కోలు.. ఆటపాటలతో మహిళల సందడి* **మధిర లడక బజారులో ఘనంగా బతుకమ్మ సంబరాలు** గ్రామాల్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు వైభవంగా దేవి నవరాత్రి ఉత్సవాలు పూజలు చేసిన ఎమ్మెల్యే చింత ప్రభాకర్ --ఆర్యవైశ్యుల సమస్యల పరిష్కారానికి అండగా ఉంటా! --వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ నిర్మాణ ప్రతిపాదనను పరిశీలిస్తా: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పార్టీలు సహకరించాలి.

Select Suryaa Now
ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పార్టీలు  సహకరించాలి.

.బుట్టాయగూడెం: మేజర్ న్యూస్:  ఎన్నికలు  ప్రశాంత వాతావరణంలో జరిగేలా అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని మండల రిటర్నింగ్ అధికారి  ఏవి సుబ్బరాయన, ఎంపీడీవో కుంజా జ్యోతి, ఎస్సై చెన్నారావు లు  తెలిపారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయం వద్ద ఎన్నికల నిర్వహణపై వివిధ రాజకీయ పార్టీల నాయకులతో ఆదివారం సమావేశం ఏర్పాటు చేశారు.  రాష్ట్ర ఎన్నికల కమిషన్  ఆదేశాల మేరకు    ఎంపీపీ జడ్పిటిసి ఎన్నికలను  ప్రశాంతంగా నిర్వహించేలా చూడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు.నామినేషన్ల  ప్రక్రియ, ఎన్నికల నిర్వహణలో పాటించాల్సిన నియమ నిబంధనలు  వివరించారు.   శాంతిభద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరు సహకరించాలని  చెప్పారు. ఎన్నికలను స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా, ప్రశాంత వాతావరణంలో జరిగేలా అన్ని రాజకీయ పార్టీలు నియమ నిబంధనలు  పాటించాలని కోరారు.  

 రిపోర్టర్ మధు బుట్టాయిగూడెం ఏలూరు జిల్లా