BREAKING
మన్నెగూడ ప్రముఖ్ టౌన్ షిప్ లో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు లక్షెట్టిపేట బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న టిఆర్ఎస్ నాయకులు దుర్గాదేవి అలంకరణలో పెద్దమ్మతల్లి: ఒకే ఈతలో రెండు దూడల జననం. మేయర్ పదవికి ఇండిపెండెంట్ గా సోషల్ వర్కర్ దీనా గ్లాడి పోటీ తిరుపతమ్మ నామినేషన్‌లో దారపనేని తిరుపతమ్మకు పామూరు టీడీపీ నేతలు అభినందనలు కాంగ్రెస్‌కు బివిఎం శివశంకర్ రాజీనామా ముగిసిన వాలీబాల్ పోటీలు కుప్పం పురపాలక సంఘం పరిధిలో 300 నామినేషన్లు స్వీకరణమూడు రోజుల్లో 300 నామినేషన్లు.. 282 మంది వార్డు సభ్యుల అభ్యర్థులు పండుగ సాయన్న జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలన్న పులిమామిడి రాజు పూల పేర్పులో అందం.. బతుకమ్మ వేడుకల్లో ఆనందం! *పూల బతుకమ్మకు వీడ్కోలు.. ఆటపాటలతో మహిళల సందడి* **మధిర లడక బజారులో ఘనంగా బతుకమ్మ సంబరాలు** గ్రామాల్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు వైభవంగా దేవి నవరాత్రి ఉత్సవాలు పూజలు చేసిన ఎమ్మెల్యే చింత ప్రభాకర్

నంది గుండం దుర్గామాత నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి.

Select Suryaa Now
నంది గుండం దుర్గామాత నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి.


సూర్య నిర్మల్ ప్రతినిధి.నంది గుండంలో నిర్వహించిన దుర్గామాత నవరాత్రి ఉత్సవాల్లో బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన మహిషాసుర దహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి దొడ్డికింది ముత్యం రెడ్డి, ఆలయ వ్యవస్థాపకులు కొండాజీ వెంకటాచారి, బీజేపీ సీనియర్ నాయకులు రావుల రామనాథ్, జమాల్ జిల్లా ఉపాధ్యక్షులు సత్యం చంద్రకాంత్, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు దొడ్డికింది నిరంజన్ రెడ్డి, ఇర్ల విజయ్,  తదితరులు పాల్గొన్నారు.