BREAKING
అద్దంకిలో జోరందుకున్న టీడీపీ ప్రచారం. ఇంటింటికీ తిరుగుతూ ఓట్ల అభ్యర్థన. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పార్టీలు సహకరించాలి. దుర్గామాత రూపంలో ఏడుపాయల వన దుర్గమ్మ దసరా క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన సర్పంచ్ ఆర్ బాబు నాయక్ ఎస్పీ రాం కుమార్ దంపతులకు ఘన సన్మానం నంది గుండం దుర్గామాత నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. నేడు ప్రజా ఫిర్యాదుల వేదిక రద్దు.. * జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ నల్లంపల్లి లో ఘనంగా బతుకమ్మ సంబరాలు పాల్గొన్న సర్పంచ్ రాధిక ఏసయ్య కోడి పందాలపై దాడి.. ఏడుగురు అరెస్ట్ ఐదు ద్విచక్ర వాహనాలు స్వాధీనం.. ఎలికట్టలో అంభ భవాని మాత ఆలయంలో ప్రత్యేక పూజలు కుశాలపురంలో ఘనంగా కనకదుర్గ అమ్మవారికి కుంకుమార్చన కడప 27వ డివిజన్ సిపిఐ అభ్యర్థిగా వెంకట శివ నామినేషన్ దాఖలు నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం అడ్లూరు గ్రామంలో సద్దుల బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎన్నికల్లో నియమావళి పాటించాలి: ఎన్నికల నేపథ్యంలో పటిష్ట పోలీసు భద్రతా చర్యలు

గంగాధర లో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు

Select Suryaa Now
గంగాధర లో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు
సూర్య గంగాధర ;;గంగాధర మండలం గ్రామాలలో సద్దుల బతుకమ్మ వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఉదయం నుండి ఇంటిల్లిపాది వివిధ రకాల పూలు తంగేడు, గునుగు, చామంతి వంటి పూలతో బతుకమ్మ రంగురంగులతో పేర్చి ఇష్టదేవత గౌరీ మాతకు పూజలు చేశారు. గ్రామాలలో కూడలిలో బతుకమ్మ లు ఒకచోట చేర్చి బతుకమ్మ చుట్టూ తిరుగుతో పాటలు పాడుతూ ఆనందంగా ఆడి పాడారు. తెలంగాణ సంకృతి సంప్రదాయం ఉట్టి పడేవిధంగా మహిళలు ముస్తాబాయి సంతోషంగా గడిపారు. చిన్న, పెద్ద నూతన వస్త్రాలు ధరించి బతుకమ్మను సమీపంలో ని చెరువు, కుంటలు, వాగు ప్రాంతాలలో బతుకమ్మలను నిమజ్జనం చేశారు.