BREAKING
రష్యాపై ఆంక్షలున్నా పాశ్చాత్య దేశాలకు భారత ఇంధనం.. నార్త్ కరోలినాలో రాయ్ కూపర్ వ్యూహాన్ని ఇతర రాష్ట్రాల్లో అమలు చేయవచ్చా? నామినేషన్ దాఖలు చేస్తున్న వైఎస్సార్ సీపీ 11 వ వార్డు కౌన్సిల్ అభ్యర్థి ఘనంగా అమ్మవారి తెప్పోత్సవం 35 వ వార్డు టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలోకి చేరిక క్యాన్సర్ బాధితులకు 137 ఔషధాల ధరలు 70 శాతం వరకు తగ్గుముఖం! వైభవంగా శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు గంగాధర లో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు నెల్లిమర్ల నగరపంచాయతీ కూటమి చైర్మన్ అభ్యర్థిగా మైపాడ ప్రసాద్ అట్టాహసంగా నామినేషన్ ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంక్ సమావేశాల ముగింపు వైభవంగా కామారెడ్డి జిల్లాలో సద్దుల బతుకమ్మ వేడుకలు భక్తితో అన్నదానం.. ఐక్యతకు ప్రతీక బాధిత కుటుంబానికి ఆర్ధిక సహాయం అందజేత బ్రిటన్ డేటా సెంటర్ ఒప్పందం నుంచి తప్పుకున్న మైక్రోసాఫ్ట్ దసరా ఉత్సవాలకు ప్రత్యేక ఆకర్షణ గా  లేజర్ షో 

శ్రీ కోట దుర్గ అమ్మవారిని దర్శించుకున్న ఎన్ జి ఓ నాయుకులు

Select Suryaa Now
శ్రీ కోట దుర్గ అమ్మవారిని దర్శించుకున్న ఎన్ జి ఓ నాయుకులు

పాలకొండ, సూర్య : దుర్గాష్టమి సందర్భంగా మన పాలకొండలో వేంచేసి ఉన్న ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ కోట దుర్గ అమ్మ వారిని  పార్వతిపురం మన్యం జిల్లా ఏపీ జేఏసీ  చైర్మన్ మరియు ఏపీ ఎన్జీ జిఓ అసోసియేషన్ అధ్యక్షులు కామ్రేడ్ జివిఆర్ఎస్ కిషోర్  మరియు ఏపీ ఎన్జీవో సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ కే రంగాచారి  పార్వతీపురం టౌన్ ఏపీ ఎన్జీవో అసోసియేషన్ ప్రెసిడెంట్ దుర్గాప్రసాద్  అమ్మవారిని దర్శించుకోవడం జరిగినది. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు లిల్లీ పుష్పనాదం, పాలకొండ తాలూకా యూనిట్ అధ్యక్షులు పైల ఈశ్వరరావు, ప్రధాన కార్యదర్శి జే రమేష్ కుమార్  ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సూర్యనారాయణ  జిల్లా ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ ఆలయ జూనియర్ సహాయకులు శ్రీనివాస్ శర్మ  సంయుక్త కార్యదర్శి ప్రశాంత్, జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ చిట్టి బాబు  ఎన్జీవో సీనియర్ నాయకులు పాలవలస రమేష్  పాల్గొనడం జరిగింది. జిల్లా అధ్యక్షులు వారిని ప్రధాన కార్యదర్శి వారిని ఆలయ ప్రధాన అర్చకులు బుజ్జిబాబు  వేద ఆశీర్వాద వచనం చేసి ఆశీర్వదించడం జరిగింది.

రిపోర్టర్ : రమణ మూర్తి నాయుడు, పాలకొండ, పార్వతీపురం మన్యం.