BREAKING
పూల సోయగాలతో పండుగ శోభ.. సద్దుల బతుకమ్మ వైభవం ప్రచారం ప్రారంభించిన వైఎస్సార్ సీపీ పార్టీ చైర్మన్ అభ్యర్థి తూముల రష్యాపై ఆంక్షలున్నా పాశ్చాత్య దేశాలకు భారత ఇంధనం.. నార్త్ కరోలినాలో రాయ్ కూపర్ వ్యూహాన్ని ఇతర రాష్ట్రాల్లో అమలు చేయవచ్చా? నామినేషన్ దాఖలు చేస్తున్న వైఎస్సార్ సీపీ 11 వ వార్డు కౌన్సిల్ అభ్యర్థి ఘనంగా అమ్మవారి తెప్పోత్సవం 35 వ వార్డు టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలోకి చేరిక క్యాన్సర్ బాధితులకు 137 ఔషధాల ధరలు 70 శాతం వరకు తగ్గుముఖం! వైభవంగా శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు గంగాధర లో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు నెల్లిమర్ల నగరపంచాయతీ కూటమి చైర్మన్ అభ్యర్థిగా మైపాడ ప్రసాద్ అట్టాహసంగా నామినేషన్ ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంక్ సమావేశాల ముగింపు వైభవంగా కామారెడ్డి జిల్లాలో సద్దుల బతుకమ్మ వేడుకలు భక్తితో అన్నదానం.. ఐక్యతకు ప్రతీక బాధిత కుటుంబానికి ఆర్ధిక సహాయం అందజేత

దుగినేపల్లి చెరువు వద్ద బతుకమ్మ నిమజ్జనానానికి ఏర్పాట్లు

Select Suryaa Now
దుగినేపల్లి చెరువు వద్ద బతుకమ్మ నిమజ్జనానానికి ఏర్పాట్లు

దుగినేపల్లి చెరువు వద్ద బతుకమ్మ నిమజ్జనానికి ఏర్పాట్లు

మణుగూరు ఆర్ సి సూర్య(మేజర్ న్యూస్); పినపాక మండలం 
దుగినేపల్లి గ్రామంలోని 11 బతుకమ్మ గద్దెలకు సంబంధించి దుగినేపల్లి చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్లు చేసినట్లు సర్పంచ్ కిరణ్ కుమార్, ఉప సర్పంచ్ సందీప్ రాజ్ తెలిపారు.భక్తుల సౌకర్యార్థం ట్రాక్టర్లు ఏర్పాటు చేయడంతో పాటు, చెరువు వద్ద ఘాట్ మెట్లు నిర్మించినట్లు తెలిపారు.ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, చెరువులోకి లోపలికి వెళ్లకుండా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి భద్రతా చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

పొనగంటి కృష్ణ మణుగూరు  ఆర్ సి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా