BREAKING
నార్త్ కరోలినాలో రాయ్ కూపర్ వ్యూహాన్ని ఇతర రాష్ట్రాల్లో అమలు చేయవచ్చా? నామినేషన్ దాఖలు చేస్తున్న వైఎస్సార్ సీపీ 11 వ వార్డు కౌన్సిల్ అభ్యర్థి ఘనంగా అమ్మవారి తెప్పోత్సవం 35 వ వార్డు టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలోకి చేరిక క్యాన్సర్ బాధితులకు 137 ఔషధాల ధరలు 70 శాతం వరకు తగ్గుముఖం! వైభవంగా శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు గంగాధర లో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు నెల్లిమర్ల నగరపంచాయతీ కూటమి చైర్మన్ అభ్యర్థిగా మైపాడ ప్రసాద్ అట్టాహసంగా నామినేషన్ ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంక్ సమావేశాల ముగింపు వైభవంగా కామారెడ్డి జిల్లాలో సద్దుల బతుకమ్మ వేడుకలు భక్తితో అన్నదానం.. ఐక్యతకు ప్రతీక బాధిత కుటుంబానికి ఆర్ధిక సహాయం అందజేత బ్రిటన్ డేటా సెంటర్ ఒప్పందం నుంచి తప్పుకున్న మైక్రోసాఫ్ట్ దసరా ఉత్సవాలకు ప్రత్యేక ఆకర్షణ గా  లేజర్ షో  నగరాభివృద్ధికి మరింత కృషి చేస్తా....కోలగట్ల శ్రావణి

అభయాంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్ చాలీసా పారాయణం

Select Suryaa Now
అభయాంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్ చాలీసా పారాయణం

ఆఫీసర్స్ కాలనీలోని  అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో దేవి నవరాత్రులు అంగరంగ వైభవంగా  జరుగుతున్నాయి అదేవిధంగా ప్రతి శనివారం ఆంజనేయస్వామి దేవాలయంలో హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాన్ని  విశ్వహిందూ పరిషత్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు  అందరి సహకారంతో నవరాత్రి ఉత్సవాలు విజయవంతంగా సాగుతున్నాయని ఉత్సవ కమిటీ సభ్యులు హర్మల్ రవిప్రకాష్ చెట్ల నరసింహ.  తిరుపతి గౌడ్     కుమ్మరి రాజు శ్రీనివాస్ చారి చెట్ల వెంకటేష్ తదితరులు హర్షం వ్యక్తం చేశారు.  

అదేవిధంగా బతుకమ్మ ఆటపాటలు సైతం కన్నుల పండగ సాగుతున్నాయని తెలిపారు.  కవి రచయిత విద్యా వేత్త హర్మల్ రవిప్రకాష్ గారి ఇంట్లో విద్యార్థులచే ఘనంగా సరస్వతి పూజ చేపట్టినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు కాలనీవాసులు పాల్గొన్నారు.