BREAKING
దీక్ష దివస్ కార్యక్రమానికి బయలుదేరిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కొత్త ప్రభాకర్‌రెడ్డి చేతుల మీదుగా.. * టీఆర్‌ఆర్‌ఎస్‌ మహాసభ పోస్టర్ ఆవిష్కరణ.. ఘనంగా పోచమ్మ,ఎల్లమ్మ దేవాలయాల గడప నిర్మాణం కార్యక్రమం లక్షలు వెచ్చించి లక్షణంగా వదిలేశారు...... * సంవత్సరాలు గడుస్తున్న ప్రారంభానికి నోచుకోని హెల్త్ సెంటర్ భవనం బోరు మోటార్, దొంగల అరెస్ట్ మోటార్, కేబుల్ వైర్, పల్సర్ బైక్ స్వాధీనం పలుశుభ కార్యక్రమాలకు హాజరైన గ్రామ సర్పంచ్ బండారి లక్ష్మి & బాలరాజు కరీంనగర్‌లో దీక్షా దివస్ సభకు కదిలిన గుండారెడ్డిపల్లి గులాబీ దండు కోహెడ జూనియర్ క్రికెట్ జట్టుకు ఘన సన్మానం ముద్ర రుణం.. బ్యాంకు వసూళ్ల వేధింపులు! కేసీఆర్ నిరాహార దీక్ష.. తెలంగాణకు విజయదీక్ష! కేసీఆర్ దీక్షతోనే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి కీలక మలుపు! రామానుజ పల్లి సర్పంచ్ గా పొట్టేలి సుధా మరో అవకాశం.. నేడు కూడా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ అంతరాత్మకు కట్టుబడి నిష్పక్షపాతంగా తీర్పులు వెలువరించాలి కౌంటింగ్ కేంద్రాల వద్ద అప్రమత్తంగా ఉండాలి: జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు

ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సమస్యల పై ప్రత్యేక దృష్టి సారిస్తాం

Select Suryaa Now
ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సమస్యల పై ప్రత్యేక దృష్టి సారిస్తాం

 

 

 జిల్లా ఖజానా శాఖ అధికారి లక్ష్మీకర రెడ్డి

 

చిత్తూరు ప్రతినిధి మేజర్ న్యూస్: ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్ల సమస్యలు తమ దృష్టికి తీసుకువస్తే సత్వమే పరిష్కరించడం జరుగుతుందని జిల్లా ఖజానా శాఖ అధికారి లక్ష్మీకర రెడ్డి తెలిపారు. శనివారం జేఏసీ నాయకులు జిల్లా ఖజానా శాఖ అధికారిని కలిసి సమస్యలను గూర్చి చర్చించారు. ఈ క్రమం లో జిల్లా ఖజానా అధికారి లక్ష్మీకర రెడ్డి జేఏసీ నాయకులతో మాట్లాడుతూ కార్యాలయంలో బిల్లులు పాస్ చేసే క్రమంలో ఎటువంటి సమస్యలు ఎదురైన తన దృష్టికి గాని ఆర్వో సంబంధిత ఎస్టి.ఓ. రెడ్డి భాస్కర్ దృష్టికి తీసుకురావాలన్నారు. సమస్యలను నిర్ణీత గడువులోపు పరిష్కారం చేయనున్నట్లు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా జేఏసీ నేతలు కొన్ని సమస్యలు ఖజానా అధికారి దృష్టికి తీసుకొచ్చారు. ఈ సమావేశంలో జిల్లా ఏపీ ఎంజిజీవో అధ్యక్షులు రాఘవులు, జిల్లా కార్యదర్శి రమేష్, ఉపాధ్యాయ సంఘ నాయకులు, జీవి రమణ, రాష్ట్ర ఉపాధ్యక్షులు, రెడ్డప్ప నాయుడు, జిల్లా సహాధ్యక్షులు బాలసుబ్రమణ్యం, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు శివయ్య, పెన్షనర్స్ అసోసియేషన్ నాయకులు శేఖర్ పయని పాల్గొన్నారు.

 

ఉమాశంకర్ చిత్తూరు స్టాఫ్ రిపోర్టర్.