BREAKING
రష్యా కుట్రల నేపథ్యంలో డిసెంబర్ 1 నుండి సరిహద్దులను మూసివేయనున్న ఎస్టోనియా 16న పిల్లల ప్రజావాణి సింగపూర్, మలేషియా దేశాలకు క్షమాపణలు తెలిపిన ఇండోనేషియా అధ్యక్షుడు బాల్ బ్యాడ్మింటన్ జిల్లా అధ్యక్షులుగా గూట్ల తిరుపతి హూతీ వ్యతిరేక బలగాల వెనుకంజ, బహ్రెయిన్‌పై ఇరాన్ దాడుల కలకలం అర్హులైన ప్రతి ఒక్కరికి పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యం-పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి రొంపిచెర్ల సర్పంచ్ బరిలో షేక్ షబానా ఆజ్మీ. మంత్రి సీతక్కకు స్వాగతం పలికిన ఇనగాల మర్రిపాడు .సి .లో పోలీసులు పల్లెనిద్ర కొమ్మాల ఆలయంలో లియాపీ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం ఎనుమాముల మార్కెట్ యధాతధంగా కొనసాగుతుంది దివ్యాంగుల వసతి గృహాల నిర్వహణపై ప్రత్యేక పర్యవేక్షణ 39 సార్లు రక్తదానం చేసిన జి. జయరాజుకు ఘన సన్మానం చేయూత పింఛన్ల పంపిణీ కార్యక్రమాలకు మంత్రి దామోదర రాజనర్సింహ అమెరికా ఎయిర్ ట్రాఫిక్ వ్యవస్థలో సాంకేతిక లోపం: ఇండియా డైరెక్ట్ ఫ్లైట్స్ సురక్షితం,

తిరుపతిలో పదేళ్ల బాలిక అదృశ్యం -బాలిక కోసం అలిపిరి పోలీసులు గాలింపు

Select Suryaa Now
తిరుపతిలో పదేళ్ల బాలిక అదృశ్యం -బాలిక కోసం అలిపిరి పోలీసులు గాలింపు

ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ :

పదేళ్ల బాలిక అదృశ్యమైన సంఘటన ఆదివారం కొత్తపల్లి కట్టకిందూరులో చోటుచేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి..బత్తల మోక్షిత (10) బాలిక 5వ తరగతి చదువుతోంది. ఆదివారం మధ్యాహ్నం సుమారు 1 గంట సమయంలో చాక్లెట్లు కొనుక్కోవడానికి సమీప దుకాణానికి వెళ్లిన మోక్షిత తిరిగి ఇంటికి రాలేదు. కుటుంబ సభ్యులు వెతికినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక తల్లి ఉషారాణి, తండ్రి ప్రసాద్ విడిపోయారు. సమీపంలోనే బాబాయి వెంకటేష్, అత్త శ్రీలక్ష్మి నివసిస్తున్నారు. మోక్షిత సాధారణంగా ఈ ఇళ్ల మధ్య తిరుగుతూ ఉండేది.సమాచారం అందిన వెంటనే అలిపిరి పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. అదృశ్యమైన బాలిక ఆచూకీ తెలిసినా, ఎక్కడైనా కనిపించినా వెంటనే సమీప పోలీస్ స్టేషన్ కు లేదా పోలీస్ కంట్రోల్ రూమ్-డయల్ 100, 112కు సమాచారం అందించాలని అలిపిరి పోలీసులు కోరారు.

సీఎం గౌడ్ తిరుపతి స్టాఫ్ రిపోర్టర్