BREAKING
మాదకద్రవ్యాలకు దూరంగా ఉండండి.. స్వేచ్ఛా జీవితాన్ని ఎంచుకోండి! నాగేపల్లి–గుడిబండ ప్రధాన రహదారిపై తాగునీటి పైపులైన్ లీకేజీ ఆర్నబ్‌ తుపాను తాజా పరిస్థితి అర్ణబ్ తుఫాన్ నేపథ్యంలో వాడరేవులో ఎమ్మార్వో గోపి కృష్ణ పర్యవేక్షణ విద్యార్థులు మత్తుకు బానిసై జీవితాలను నాశనం చేసుకోవద్దు -ఎమ్మెల్సీ కూచకుల్ల దామోదర్ రెడ్డి -నషా ముక్త్ భారత్ అభియాన్ డ్రగ్స్ ఫ్రీ ర్యాలీ కాలుష్య పరిశ్రమను మూసివేయండి... ఎంపీటీసీ సెగ్మెంట్లలో వైసిపి జడ్పిటిసి అభ్యర్థి అల్లు విజయ్ ప్రాదేశిక ఎన్నికల ప్రచారం. ఎలమ్మ ఆలయంలో అర్ధరాత్రి దొంగతనం వైసీపీ పట్టణ అభివృద్ధి చేసింది లేదు.. ఎమ్మెల్యే బివి నిరుపేద వికలాంగుడికి స్కూటీ పంపిణీ నిరుపేద వికలాంగుడికి స్కూటీ పంపిణీమాజీ జడ్పీటీసీ చెన్నమనేని శ్రీకుమార్, మెచినేని శ్రీనివాసరావు ట్రస్ట్ సహకారం హోసింగ్ ఏ ఈ సాయి కుమార్ హామీతో,,ఇందిరమ్మ ఇండ్ల బాధితులు ఆందోళన, నిరసన విరమణ కూటమి అభ్యర్థులను గెలిపించండి .. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒకే గ్రామంలో రెండు బొడ్రాయిలా?... గ్రామ ప్రజల్లో ఆందోళన భవిష్యత్తు ఉపాధి అవకాశాలను ఎన్నుకోవాలి. డి.ఎస్.పి

టిడిపిని గెలిపించండి

Select Suryaa Now
టిడిపిని గెలిపించండి

టీడీపీ ని గెలిపించండి :యాగంటి
మాచర్ల మేజర్ న్యూస్ :
మాచర్ల పట్టణంలో మాచర్ల మున్సిపల్ ఎన్నికల సందర్భంగా 19 వ వార్డులో విస్తృతంగా ప్రచారం నిర్వహించిన మాచర్ల మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ యాగంటి మల్లికార్జున రావు గారు  మాచర్ల పట్టణంలో 19వ వార్డులో చైర్మన్ అభ్యర్థి ఏనుమ ల సుష్మా రెడ్డి గారిని మరియు వార్డు కౌన్సిలర్ అభ్యర్థి శ్రీమతి బండ్ల అనురాధ గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించడం జరిగింది ప్రభుత్వ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను మరియు అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు దృష్టిలో ఉంచుకొని కూటమి అభ్యర్థులకు ప్రజలంతా మీ యొక్క మద్దతు తెలియజేసి రేపు నవంబర్ ఒకటో తారీకు జరిగే మున్సిపల్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు పాల్గొని భారీ మెజార్టీతో అభ్యర్థులను గెలిపించవలసిందిగా కోరడం జరిగింది. మాచర్ల పట్టణ అభివృద్ధి కొరకు ప్రజల మౌలిక వసతులు కల్పన కొరకు భారీ ఎత్తున నిధులు తీసుకొస్తున్న మన ఎమ్మెల్యే బ్రహ్మ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధికి మద్దతుగా కూటమి అభ్యర్థులకు ఓటు వేసి  మీ యొక్క మద్దతు తెలియజేయవలసిందిగా వార్డు ప్రజలను కోరటం జరిగింది 
ఈ ప్రచారంలో వార్డు కౌన్సిలర్ అభ్యర్థి బండ్ల అనురాధ భూతు ఇన్చార్జి  బండ్ల బ్రహ్మం బండ్ల శ్రీనివాసరావు మాజీ వార్డ్ కౌన్సిలర్ చందు బృంగా రమణ బృంగా బాబు దుబ్బాకల ప్రసాదు బొట్టు కోటేశ్వరావు బొట్లగుంట ఆంజనేయులు దొండపాడు సీతారామయ్య కామినేని ఆంజనేయులు మరియు కోలే సురేష్ గారు రాయపాటి శ్రీను గారు తదితరులు పాల్గొన్నారు.
పల్నాడు నియోజకవర్గం ఇంచార్జి  బి. శేషు.