BREAKING
ఘనంగా విద్యాసంస్థల్లో ముందస్తు బతుకమ్మ సంబరాలు నారాయణపేట డిసిసి అధ్యక్షులను కలిసిన ఎమ్మెల్సీ అభ్యర్థి పశ్చిమ బెంగాల్ ఉపఎన్నికల్లో బీజేపీ చారిత్రక విజయం తెలుగబ్బాయిని పెళ్లి చేసుకుంటానా? స్పందించిన ది రాజాసాబ్ హీరోయిన్ నిధి అగర్వాల్ సైబర్ మోసాలకు కేంద్రం చెక్ :కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడి! నకరికల్లులో వైసీపీ కార్యకర్తలకు ఐడి కార్డులు పంపిణీ ఆర్టీసీ ఎన్నికల్లో దూసుకుపోయిన బాణం నారాయణపేట డిపోలో కూటమికి మెజార్టీ రాత్రిపూట ఎలాంటి ఆహారం తీసుకోవాలి? జీర్ణక్రియ సజావుగా సాగేలా పాటించాల్సిన ఆరోగ్యకరమైన చిట్కాలు హోప్ శతకం, రూథర్‌ఫోర్డ్ విధ్వంసం – 249 పరుగులు చేసినా భారత్‌కు తప్పని ఓటమి మానసిక ప్రశాంతత కోసం రోజువారీ జీవితంలో పాటించాల్సిన సులువైన మార్పులు ఇవే నిగనిగలాడే అందమైన చర్మం కోసం ఆహారపు అలవాట్లు మరియు నిద్ర విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు భోజనం చేసిన వెంటనే పడుకుంటున్నారా? ఈ ప్రమాదకర అలవాటు వల్ల కలిగే అనర్థాలు ఇవే సాధారణ ర్యాలీలకు తెర.. ఫలితాల ఆధారంగానే భారత మార్కెట్లలో అవకాశాలు.. రజనీకాంత్ జైలర్ 2 కోసం క్రేజీ ప్రాజెక్ట్ వాయిదా వేసుకున్న నెల్సన్.. అసలు నిజం బయటపెట్టిన సూపర్ స్టార్ బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్: రోజువారీ సీఆర్‌ఆర్ నిర్వహణ నిబంధన 99 శాతానికి పెంపు.. అక్టోబర్ 16 నుంచే అమలు!

టీడీపీ నేతల రాజీనామాలపై అసత్య ప్రచారాలు మానుకోవాలి

Select Suryaa Now
టీడీపీ నేతల రాజీనామాలపై అసత్య ప్రచారాలు మానుకోవాలి

జంగారెడ్డిగూడెం-మేజర్ న్యూస్జంగారెడ్డిగూడెం మండలం పేరంపేట గ్రామంలో టీడీపీ నాయకులు రాజీనామాలు చేస్తున్నారంటూ వైసీపీ నాయకులు అసత్య ప్రచారాలను మానుకోవాలని టీడీపీ మండల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి నాయకులను కలుస్తున్న విషయాన్ని వక్రీకరించి, రాజీనామాలంటూ ప్రచారం చేయడం సరికాదన్నారు.టీడీపీ మండల అధ్యక్షుడు కుక్కల మాధవరావు, ఉపాధ్యక్షుడు గొల్లమందల శ్రీనివాస్, పేరంపేట గ్రామ పార్టీ అధ్యక్షుడు గోలి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, వైసీపీ నాయకులు తప్పుడు ప్రచారాలను మానుకోవాలని హితవు పలికారు.

 రిపోర్టర్ కె.వి.రమణారావు జంగారెడ్డిగూడెం ఏలూరు జిల్లా