BREAKING
మనసును హత్తుకునేలా మనోజ్ వాజ్ పేయ్ 'దిల్వాలి దివాలి' మూవీ.. నెట్‌ఫ్లిక్స్‌లో ఆకట్టుకుంటున్న ఫ్యామిలీ డ్రామా! బియ్యం ధరల దోపిడీపై తెలంగాణ ప్రభుత్వ ఉక్కుపాదం: రాష్ట్రవ్యాప్తంగా దాడులు – 370 కేసులు నమోదు జిల్లాకేంద్రంలో నిర్మల్ జిల్లా ఆర్ఎంపీ ల అసోసియేషన్ కార్యవర్గం ఎన్నిక : పదోతరగతివిద్యార్థులకు ఉచితంగా అన్ని అంశాల చదువు పుస్తకాల పంపిణీ పెండింగ్ పనుల్లో జాప్యం చేయొద్దు సోలక్ పల్లి లో ఉచిత వైద్య శిబిరం కోదాడ నియోజకవర్గంలో 219 మందికి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ. తుఫాన్ బాధితులకు అండగా ప్రభుత్వం. ఎల్లంపేట మున్సిపాలిటీలో అంపశయ్యపై సమాచార హక్కు చట్టం.. మూడుసార్లు దరఖాస్తు చేసినా సమాచారం ఏదీ..? రైల్వే గేటు పడితే ట్రాఫిక్ కష్టాలే.. కిలోమీటర్ల మేర నిలిచిపోతున్న వాహనాలు అక్బర్జపేట్‌లో హరితహారం మొక్కల విధ్వంసం.. 150కి పైగా మొక్కలు ధ్వంసమైనా పట్టించుకునేవారేరి..? ఎంపీ సురేష్ కుమార్ షట్కర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన కోహిర్ మండల కాంగ్రెస్ నాయకులు వైద్య చికిత్సకు రూ.2 లక్షల ఎల్‌ఓసీ చెక్కు అందజేత క్రెడిట్ సొసైటీ మేనేజర్ మృతి పై విచారణ జరపాలి కారు బైకు ఢీ తండ్రి మృతి కొడుకుకి తీవ్ర గాయాలు

టపాసుల విక్రయాలకు స్థలం పరిశీలన

Select Suryaa Now
టపాసుల విక్రయాలకు స్థలం పరిశీలన
 తాత్కాలిక అనుమతులు పొందిన వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి :ఆర్డీవో కే గోపాలకృష్ణ
సత్తెనపల్లి న్యూస్ :  దీపావళి సందర్భంగా హోల్ సేల్ టపాసుల దుకాణాల ఏర్పాటుకు తారక రామ సాగర్ ఎదురుగా ,స్పోర్ట్స్ బిల్డింగ్ ప్రక్కన నే ఉన్న ఖాళీ స్థలాన్ని ఆర్డీవో గోపాలకృష్ణ పరిశీలించారు. శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో టపాసుల విక్రయాలకు తాత్కాలిక అనుమతులు పొందిన వారు పొందినవారు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఆదేశించారు. ఆయనతో పాటు తహసిల్దార్ కె ఎస్ చక్రవర్తి,గారు, ఆర్ ఐ బోసుబాబు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.