తుఫాన్ బాధితులకు అండగా ప్రభుత్వం.
తుఫాన్ బాధితులకు అండగా ప్రభుత్వం.
సూర్య న్యూస్ ముండ్లమూరు. మురసు తుఫాన్ సందర్భంగా లోతట్టు ప్రాంతాల్లో నివసించే కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తహసీల్దార్ రజనీ, అధికారులు తరలించారు. ఏడు కుటుంబాలను పునరావాస కేంద్రాల్లో లో ఉంచి సదుపాయాలను కల్పించారు. ఆ కుటుంబాలకు 2000 రూపాయల నగదు 25 కేజీల బియ్యం తోపాటునిత్యవసర సరుకులను తహసిల్దార్ రజిని శుక్రవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో వీఆర్వో దయానందం రేషన్ షాప్ డీలర్ వీరపునేని నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.