BREAKING
వత్సవాయి మండలంలో టీడీపీకి అత్యధిక ఎంపీటీసీ స్థానాలు 18 ఎంపీటీసీ సెగ్మెంట్లలో 11 స్థానాలు టీడీపీ ఖాతాలోకి.. జడ్పీటీసీగా వడ్లమూడి రాంబాబు ఘన విజయం నగర ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు — నగర మేయర్ రమేష్ గౌడ్ కనకమామిడిలో ఇందిరమ్మ ఇళ్ల వద్ద దీపావళి సంబరాలు దీపావళి వెలుగులు ప్రతి ఇంటా సుఖసంతోషాలు నింపాలి. : జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా. మన్‌మర్రిలో ఖేత్‌ బచావో అభియాన్‌ మహిళా సంఘం భవనం శిలాఫలకం తొలగింపు… కేసు నమోదు అభివృద్ధి పనులకు ఆటంకాలు కలిగిస్తే సహించేది లేదు కొత్తిండ్లు -1లో ఎగిరిన వైఎస్సార్సీపీ జెండా : హోరాహోరీ పోరులో హబీబ్ ఘనవిజయం రామాచార్లపల్లి-2లో టిడిపి అభ్యర్థి బెల్లె రెడ్డిప్రసాద్ విజయం : శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే,పార్టీ శ్రేణులు దళితులకు సముచిత ప్రాతినిధ్యం కల్పించాలి.. డిప్యూటీ మేయర్ పదవిపై బంగి నాగేంద్ర ఆశలు!.. పార్టీ పెద్దలను వరుసగా కలుస్తూ విశ్వప్రయత్నం.. యువ నాయకత్వానికి అవకాశం ఇవ్వాలని బంగి నాగ విజ్ఞప్తి.. 118 ఓట్ల మెజార్టీతో టీడీపీ అభ్యర్థి శాంతమ్మ విజయం...మోద పంచాయతీ గొరవనహళ్లి-3 ఎంపీటీసీగా కే. శాంతమ్మ గెలుపు.. మంత్రి సవితమ్మను కలిసి కృతజ్ఞతలు అలియాబాద్ మున్సిపాలిటీ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన చైర్‌పర్సన్ శిరీష కృష్ణారెడ్డి Weekly Horoscope (వార ఫలాలు) 08 Nov 2026 - 14 Nov 2026 వరకు by Dr Edupuganti Padmaja Rani దీపావళి శుభాకాంక్షలు తెలిపిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఐదు జడ్పిటిసి స్థానాలు తెలుగుదేశం పార్టీ కైవాసం.

జనసేన మాడుగుల నియోజకవర్గ సమన్వయకర్త బాధ్యతలకు రాజీనామా

Select Suryaa Now
జనసేన మాడుగుల నియోజకవర్గ సమన్వయకర్త బాధ్యతలకు రాజీనామా


రాయపు రెడ్డి కృష్ణ
మేజర్ న్యూస్ 
మాడుగుల: జనసేన పార్టీ మాడుగుల నియోజకవర్గ సమన్వయకర్తగా కొనసాగుతున్న రాయపురెడ్డి కృష్ణ తన బాధ్యతలకు రాజీనామా చేస్తున్నట్లు పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు లేఖ ద్వారా తెలియజేశారు.

పార్టీ అధిష్ఠానం ఇటీవల తనకు మాడుగుల నియోజకవర్గ సమన్వయకర్త (POC) బాధ్యతలు అప్పగించిందని, అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ బాధ్యతలను కొనసాగించలేక రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు లేఖలో పేర్కొన్నారు. ఇప్పటివరకు తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించానని, పార్టీ కోసం చేసిన సేవలను గుర్తించాలని కోరారు.

పార్టీ పట్ల తనకు ఎలాంటి అసంతృప్తి లేదని, జనసేన పార్టీ తరఫున నాయకత్వ సేవలు, కార్యకర్తల సహకారం ఎప్పటికీ ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.