BREAKING
పారిశ్రామిక అభివృద్ధితోనే యువతకు ఉపాధి అవకాశాలు ఎరుకల సామాజిక వర్గానికి ఎస్టీ కమిషన్ చైర్మన్ పదవి కేటాయించాలి., కండెల వెంకటేశ్వర్లు, కోనేటి నరసింహ అభిజీత్ భట్టాచార్య వ్యాఖ్యలపై దేలెర్ మెహందీ కుమారుడు గుర్దీప్ కౌంటర్.. అసలేం జరిగిందంటే! నీటి సరఫరా, పారిశుద్ధ్యంపై క్షేత్రస్థాయి పరిశీలన రెండు దశాబ్దాల తర్వాత ఆ పాత టైటిల్‌ను రిపీట్ చేస్తున్న విశ్వనటుడు కమల్ హాసన్.. సాండియార్ ఫస్ట్ లుక్ విడుదల! షో నుంచి భయపడి పారిపోయిన తేజ్ ప్రతాప్ యాదవ్.. షెహజాద్ పూనావాలా సంచలన వ్యాఖ్యలు! ప్రమాదాల నివారణే ‘మిషన్ ట్రిపుల్ ఆర్’ లక్ష్యం చిన్నారుల సందడితో నవోదయ పాఠశాలలో ఫుడ్ ఫెస్టివల్ వేడుకలు 1 మాతృభూమి సినిమాపై వస్తున్న వార్తలను కొట్టిపారేసిన సల్మాన్ ఖాన్.. ఆ ప్రచారంలో ఎలాంటి నిజం లేదంటూ క్లారిటీ! వైసీపీ నేత చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డికి ఏపీ హైకోర్టులో బిగ్ షాక్ మా హయాంలో చరిత్రలో నిలిచిపోయే నీటిపారుదల పనులు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మనసును హత్తుకునేలా మనోజ్ వాజ్ పేయ్ 'దిల్వాలి దివాలి' మూవీ.. నెట్‌ఫ్లిక్స్‌లో ఆకట్టుకుంటున్న ఫ్యామిలీ డ్రామా! బియ్యం ధరల దోపిడీపై తెలంగాణ ప్రభుత్వ ఉక్కుపాదం: రాష్ట్రవ్యాప్తంగా దాడులు – 370 కేసులు నమోదు జిల్లాకేంద్రంలో నిర్మల్ జిల్లా ఆర్ఎంపీ ల అసోసియేషన్ కార్యవర్గం ఎన్నిక : పదోతరగతివిద్యార్థులకు ఉచితంగా అన్ని అంశాల చదువు పుస్తకాల పంపిణీ

ఎంపీ సురేష్ కుమార్ షట్కర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన కోహిర్ మండల కాంగ్రెస్ నాయకులు

Select Suryaa Now
ఎంపీ సురేష్ కుమార్ షట్కర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన కోహిర్ మండల కాంగ్రెస్ నాయకులు

కోహిర్;జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ షట్కర్‌ను హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కోహిర్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. కోహిర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లన్న పాటిల్ ఆధ్వర్యంలో మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎంపీని కలిసి పుష్పగుచ్ఛం అందించి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.ఈ సందర్భంగా మండలంలోని గ్రామాల అభివృద్ధి, ప్రజా సమస్యలు, గ్రామాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై నాయకులు ఎంపీతో చర్చించినట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి గ్రామస్థాయిలో చేపడుతున్న కార్యక్రమాలు, ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న తీరును వివరించారు.ఈ భేటీలో కోహిర్ మండలం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మల్లన్న పాటిల్ తో ఆయా గ్రామాల సర్పంచులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తదితరులు మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు అశోక్ సర్పంచులు విద్యాసాగర్ అనిల్ లాయక్ అమృతప్పం స్వర్ణకల అశోక్ దయానంద్ పాటిల్ అనిల్ విష్ణు మునీర్ పటేల్ హెగ్బాల్ వినోద్ పాల్గొన్నారు. అలాగే పలువురు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు హాజరయ్యారు.