BREAKING
మూడు పదవుల ముచ్చటేనా.. బాధ్యతల సంగతేంటి? బొడ్డు వెంకటరమణ కు మూడు కీలక పదవు లపై టీడీపీ శ్రేణుల్లో అసంతృప్తి పాఠశాల విద్యార్థులకు చిత్రలేఖన, వ్యక్తిత్వ పోటీలు తైలాభిషేకాలతో శనేశ్వరాలయం…దర్శనానికి పోటెత్తిన భక్తులుస్వా మివారికి రూ.5.16 లక్షల ఆదాయం ప్లాస్టిక్ నివారణకు ప్రతి ఇంటికీ ఒక జూట్ సంచి పంపిణీ చేయాలి.. ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు.. పుష్కరాల నాటికి నిర్మాణ పనులు పూర్తి చేయాలి : దేవస్థాన అభివృద్ధి పనులపై దేవాదాయశాఖ కమిషనర్ సమీక్ష కాంట్రాక్ట్ నర్సుల నిరసన దీక్ష.... వైఎస్సార్‌సీపీ నాయకుడు శ్రీకాంత్ సంఘీభావం.. స్థానిక ఎన్నికలకు సమాయత్తం అవ్వండి జిల్లా వైయస్సార్సీపి అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి పిలుపు. గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట: ఎమ్మెల్యే గిడ్డి రావులపాలెం, వాడపల్లి ఏటిగట్టు రహదారి విస్తరణ, నిర్మాణానికి రూ.19 కోట్లు కేటాయించాలని కోరిన ఎమ్మెల్యే ఎమ్మెల్యే సత్యానందరావు రావులపాలెం - పలివెల రహదారి అభివృద్ధికి రూ.20 కోట్ల నిధులు మంజూరు: ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వెల్లడి! అమలాపురం పార్లమెంట్ సమన్వయకర్తగా ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ మోడీ ప్రజాస్వామ్యానికే ప్రమాదకారి: సిఐటియు నాయకుడు ఎస్. భగత్ ఎన్నికల ప్రశాంత నిర్వహణకు పోలీసుల ముందస్తు చర్యలు :సీఐ వెంకటేశ్వరరావు పుష్కరాల నేపథ్యంలో మూడు ప్రాంతాల్లో మరుగుదొడ్ల నిర్మాణాలకు శంకుస్థాపన వేమగిరిలో ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం :రీ సర్వే చేసి భారీ మురుగు కాలువ నిర్మిస్తాం: ఎమ్మెల్యే గోరంట్ల

తనూజ, వర్షాల చదువుకు రూ.15 వేల ఆర్థిక సహాయం అందించిన గద్దె క్రాంతి కుమార్

Select Suryaa Now
తనూజ, వర్షాల చదువుకు రూ.15 వేల ఆర్థిక సహాయం అందించిన గద్దె క్రాంతి కుమార్

విజయవాడ తూర్పు, మేజర్ న్యూస్ : శుక్రవారం ఉదయం 11వ డివిజన్‌కు చెందిన ముఠా కార్మికుడు గంగుల చంద్రరావు మనుమరాళ్లు తనూజ, వర్షాల పాఠశాల ఫీజుల నిమిత్తం టీడీపీ యువ నాయకులు గద్దె క్రాంతి కుమార్ రూ.15 వేల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ ఆర్థిక సహాయాన్ని అశోక్ నగర్ లోని టీడీపీ కార్యాలయంలో అందజేశారు. తండ్రిని కోల్పోయిన ఈ ఇద్దరు విద్యార్థినుల చదువుకు ఎలాంటి ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతో గద్దె ఫౌండేషన్ ద్వారా గత నాలుగు సంవత్సరాలుగా పాఠశాల ఫీజులను చెల్లిస్తున్నట్లు గద్దె క్రాంతి కుమార్ తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా పిల్లల చదువుకు ఆటంకం కలగకూడదనే సంకల్పంతో విద్యార్థినుల భవిష్యత్తుకు భరోసా కల్పిస్తున్న గద్దె క్రాంతికుమార్ కు గంగుల చంద్రరావు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు అబ్దుల్ కరీం, మాదల చిన్నతల్లి, మైలామూరి ఫీరుబాబు, కొక్కెర తిరుపతయ్య, తలపాటి ప్రసాద్, గోగుల ఏసు, పగడాల వెంకటేశ్వ రెడ్డి, శ్రీను, కొడాలి సోమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

✍️ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా