BREAKING
కుందుర్పి మండలంలో 49.58 పోలింగ్ స్వగ్రామంలో ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ మంత్రి కాకాణి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవల సంఖ్య పెరిగింది నిర్మల్ పట్టణంలోని శాంతినగర్‌లో నూతనంగా నందన్ పాల కేంద్రం ప్రారంభం. : జిల్లాలో ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నాం :ఎస్పీ ఉమామహేశ్వర్ రేణిగుంటలో పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు జిల్లాలో ప్రశాంతంగా ప్రారంభమైన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు వరద ముంపులో అశ్వారావుపేట.. రెండ్లగూడ లో ఖేత్ బచావో అభియాన్ కార్యక్రమం ఎల్లకొండలో ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించిన ఎమ్మెల్యే కాలే యాదయ్య మా పొలాలు తడపండి సారూ… అభివృద్ధికి నిధులు.. ఎమ్మెల్యేకు పాలాభిషేకం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన చిన్నారెడ్డి కుటుంబానికి బీజేపీ నాయకుల పరామర్శ ఓటర్లతో సందడిగా దేవాంగపురి పోలింగ్ కేంద్రాలు ఆరోగ్యకరమైన భూమే మన సంపద

స్వగ్రామంలో ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ మంత్రి కాకాణి

Select Suryaa Now
 స్వగ్రామంలో ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ మంత్రి కాకాణి

పొదలకూరు,  మేజర్ న్యూస్ :  జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కాకాణి గోవర్ధన్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పొదలకూరు మండలం తోడేరు గ్రామంలోని పోలింగ్ కేంద్రంలో ఆయన ఓటు వేశారు. ఆయనతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ప్రజాస్వామ్య ఎన్నికల ప్రక్రియలో భాగంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్న కాకాణి కుటుంబ సభ్యులు, ప్రతి పౌరుడు బాధ్యతగా ఓటు వేయాల్సిన ప్రాముఖ్యతను చాటిచెప్పారు.