కుందుర్పి మండలంలో 49.58 పోలింగ్
మండల వ్యాప్తంగా 15 ఎంపీటీసీ స్థానాల్లో గురువారం జరుగుతున్న ఎంపీటీసీ జడ్పిటిసి ఎన్నికల్లో మధ్యాహ్నం ఒంటిగంటకు 49.58% పోలింగ్ జరిగినట్లు రిటర్నింగ్ అధికారి నాగలింగేశ్వర్ రెడ్డి కుందుర్పి రిపోర్టర్