BREAKING
దీక్ష దివస్ కార్యక్రమానికి బయలుదేరిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కొత్త ప్రభాకర్‌రెడ్డి చేతుల మీదుగా.. * టీఆర్‌ఆర్‌ఎస్‌ మహాసభ పోస్టర్ ఆవిష్కరణ.. ఘనంగా పోచమ్మ,ఎల్లమ్మ దేవాలయాల గడప నిర్మాణం కార్యక్రమం లక్షలు వెచ్చించి లక్షణంగా వదిలేశారు...... * సంవత్సరాలు గడుస్తున్న ప్రారంభానికి నోచుకోని హెల్త్ సెంటర్ భవనం బోరు మోటార్, దొంగల అరెస్ట్ మోటార్, కేబుల్ వైర్, పల్సర్ బైక్ స్వాధీనం పలుశుభ కార్యక్రమాలకు హాజరైన గ్రామ సర్పంచ్ బండారి లక్ష్మి & బాలరాజు కరీంనగర్‌లో దీక్షా దివస్ సభకు కదిలిన గుండారెడ్డిపల్లి గులాబీ దండు కోహెడ జూనియర్ క్రికెట్ జట్టుకు ఘన సన్మానం ముద్ర రుణం.. బ్యాంకు వసూళ్ల వేధింపులు! కేసీఆర్ నిరాహార దీక్ష.. తెలంగాణకు విజయదీక్ష! కేసీఆర్ దీక్షతోనే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి కీలక మలుపు! రామానుజ పల్లి సర్పంచ్ గా పొట్టేలి సుధా మరో అవకాశం.. నేడు కూడా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ అంతరాత్మకు కట్టుబడి నిష్పక్షపాతంగా తీర్పులు వెలువరించాలి కౌంటింగ్ కేంద్రాల వద్ద అప్రమత్తంగా ఉండాలి: జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు

సర్పంచ్‌లు, ఎంపీటీసీలకు శంబంగి అభినందనలు

Select Suryaa Now
సర్పంచ్‌లు, ఎంపీటీసీలకు శంబంగి అభినందనలు

బాడంగి, నవంబరు 28 (మేజర్ న్యూస్): ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బాడంగి మండలంలోని కోడూరు, భీమవరం గ్రామాల సర్పంచ్‌లుగా విజయం సాధించిన రెడ్డి కృష్ణమూర్తి, లక్ష్మీపతుల దాలి నాయుడు, కోడూరు గ్రామ ఎంపీటీసీలుగా గెలుపొందిన తెంటు మధుసూదనరావు, తవిటియ్యలను మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త శంబంగి వెంకట చిన అప్పలనాయుడు అభినందించి ఆశీస్సులు అందించారు.
శనివారం బొబ్బిలిలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో విజయం సాధించిన ప్రజాప్రతినిధులు శంబంగిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి అంకితభావంతో పనిచేయాలని ఆయన ఆకాంక్షించారు. పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఇరు గ్రామాల ముఖ్య నాయకులు, విజయం సాధించిన అభ్యర్థులకు మద్దతుగా నిలిచిన నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.