BREAKING
బ్రిటన్ మార్కెట్లలో బోవాజ్ వీన్‌స్టెయిన్ వ్యూహం.. ఆక్టివిస్ట్ పెట్టుబడులపై కొత్త చర్చ టిప్పర్ లారీలతో గ్రామంలో విధ్వంసం.. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ కొత్త సారథ్యం అధికారుల నివేదికలో మరమ్మత్తులు, క్షేత్రస్థాయిలో శూన్యం, రోడ్డు దుస్థితిపై లోకాయుక్తకు ఫిర్యాదు. జె.ఎస్.పి.ఎస్. ప్రభుత్వ హోమియోపతిక్ మెడికల్ కళాశాల 59వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న డా. చినుకని శివ ప్రసాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్‌గా మాజీ సర్పంచ్ రత్నయ్య నూతన చేయూత పింఛన్ల మంజూరు అయినా లబ్ధిదారులు మంత్రి దామోదర రాజనర్సింహ చిత్రపటానికి పాలాభిషేకం *విద్యార్థుల సమస్యలు, వసతులపై క్షేత్రస్థాయిలో పరిశీలన* ప్రతి ఒక్కరూ అయ్యప్ప స్వామి వారి అనుగ్రహం పొందాలి -భక్తి, ఆధ్యాత్మికతతో ప్రతి ఒక్కరికీ మానసిక ప్రశాంతత లభిస్తుంది -అయ్యప్ప స్వామి మహాపడి పూజలో పాల్గొన్న దేవరకొండ మాజీ శాసనసభ్యులు, బీఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్ ఏఐ మోడళ్లతో మార్కెట్ల మిస్టరీని ఎందుకు ఛేదించడం లేదు రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమిపూజ చెరగని ముద్రగా జ్యోతిరావు పూలే సేవలు రామచంద్రాపురం డివిజన్ లో అయ్యప్ప స్వామి మహా పడిపూజలో పాల్గొన్న ఆదర్శ్ రెడ్డి ఓబీసీ కాలమ్ చేర్చకపోతే జనగణన బహిష్కరణకు సిద్ధం బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే

సాగరం సర్పంచ్ అభ్యర్థిగా శ్రీనాథ్ జగ్గారావు పోటీ

Select Suryaa Now
సాగరం సర్పంచ్ అభ్యర్థిగా శ్రీనాథ్ జగ్గారావు పోటీ

 

వి. మాడుగుల, నవంబర్ 29: మేజర్ న్యూస్ వి. మాడుగుల మండలం సాగరం గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన శ్రీనాథ్ జగ్గారావు ఎన్నికల బరిలో నిలిచారు. ఈ సందర్భంగా ఆయన గ్రామ ప్రజలను కలిసి తనకు మద్దతు తెలిపి, సర్పంచ్ ఎన్నికల్లో తమ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు.ఆయనకు మద్దతుగా వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో ప్రచారంలో పాల్గొంటూ తమ సంఘీభావాన్ని తెలియజేస్తున్నారు. గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ఓటర్ల మద్దతు కోరుతున్నారు.