BREAKING
బాలసదనంలో వసతి పొందుతున్న పిల్లలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలి - జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా పైరసీ ముఠా గుట్టురట్టు చేసిన తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో.. ఇందిరమ్మ బీమాతో ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసా - అదిల్‌పేట్‌లో బీమా నమోదు ప్రారంభం సామూహిక వివాహ వేడుకల్లో టీపీసీసీ చీఫ్‌ ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి - జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా వెంకటాపూర్‌లో లబ్ధిదారులకు ఆసరా పింఛన్ల పంపిణీ కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డివి పగటి కలలుః ఎంపీ చామల మందగూడలో చిన్నారులకు టీకాలు - టీకాలపై తల్లిదండ్రులకు అవగాహన అవసరం - సర్పంచ్ తుమ్రం గోపాల్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా మాట తప్పిన హామీలపై కాసు మహేష్ రెడ్డి విమర్శలు.. పోలీసుల ఆదేశాలపై కోర్టుకు వెళ్తా నేడు పుట్టపర్తికి గవర్నర్ అబ్దుల్ నజీర్ రాక మేయర్, కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారంపై విమర్శలకు కూటమి నేతల కౌంటర్.. రైతులకు తక్కువ అద్దెకే ఆధునిక వ్యవసాయ యంత్రాలు.. కస్టమ్ హైరింగ్ సెంటర్ల ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం అనంతా పురం సర్పంచ్ గా ప్రవీణ్ నామినేషన్ దాఖలు రూపాయి నాణెలతో సర్పంచ్ అభ్యర్థి నామినేషన్

రూపాయి నాణెలతో సర్పంచ్ అభ్యర్థి నామినేషన్

Select Suryaa Now
రూపాయి నాణెలతో సర్పంచ్ అభ్యర్థి నామినేషన్

నెేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరం తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం కానూరు అగ్రహారం గ్రామ సర్పంచ్ అభ్యర్థినిగా పోటీ చేస్తున్న హరిదాసు వాసవి సాయి ప్రియాంక శనివారం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా తన భర్త హరిదాసు విజయ్ కుమార్ తో కలిసి తన నామినేషన్‌కు సంబంధించిన డిపాజిట్ మొత్తమైన రూ.3,000లను రూపాయి నాణేల రూపంలో చెల్లించి అందరి దృష్టిని ఆకర్షించారు.ప్రజాస్వామ్య ఎన్నికల ప్రక్రియలో తనదైన ప్రత్యేకతను చాటుతూ రూపాయి నాణేలతో డిపాజిట్ చెల్లించడం స్థానికంగా ఆసక్తికరంగా మారింది.ఈ సందర్భంగా కానూరు అగ్రహారం గ్రామంలో ఈ రూపాయి నాణేల డిపాజిట్ చెల్లింపు చర్చనీయాంశంగా నిలిచింది.