BREAKING
అక్రమంగా మట్టి, రాళ్ళు తవ్వకాలు చేపడుతున్న ముగ్గురు వ్యక్తుల అరెస్ట్ మంత్రి తుమ్మల ప్రతిష్టను దెబ్బతీసే కుట్రలను తిప్పికొడతాం..* మాజీ జడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు… 26న ఎంటిఎంసీ, పొన్నూరు మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీ ఎన్నికల 29, డిసెంబర్ 2న పోలింగ్: కలెక్టర్ కొద్దిసేపట్లో ప్రధాని మోదీ, డొనాల్డ్ ట్రంప్ ద్వైపాక్షిక సమావేశం సర్పంచ్ అభ్యర్థిగా ఫోటో స్టూడియో కిష్ట నామినేషన్ దాఖలు. ఉత్తరాంధ్రపై తుఫాను పంజా..! డాక్టర్ మైపతి అరుణ్ కుమార్‌పై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి దేశ చరిత్రలో తొలిసారి విదేశీ నిందితుడి అప్పగింత.. నేటి నుంచే నూతన ఎరువుల పంపిణీ చరవాణి ద్వారానే.. మున్నూరు కాపు పేద కుటుంబాలకు మహాసభ అండ - మున్నూరు కాపు సంఘం నాయకులు రేపు సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్ల పరిశీలన.ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు సీపీస్  రద్దు చేసి ఒపీస్ పునరుద్ధరించాలి వంజిరి పాఠశాలలో డిజిటల్ తరగతి ప్రారంభం అర్హులైన ప్రతి పేదవాడికి సంక్షేమ ఫలాలు - ప్రజల ఆత్మగౌరవమే ప్రజాపాలన ప్రభుత్వ ధ్యేయం - మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి భిక్షాటనలో లింగాల ప్రభుత్వ ఆసుపత్రి కార్మికులు

రేపు సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్ల పరిశీలన.ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు

Select Suryaa Now
రేపు సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్ల పరిశీలన.ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు

 

రేణిగుంట మేజర్ న్యూస్ :  సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా రేణిగుంట మండలంలోని సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ముగియునున్నది. ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ప్రకారం రేపు బుధవారం  నామినేషన్ల పరిశీలన (స్క్రూటినీ) నిర్వహించనున్నట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు. నామినేషన్ల పరిశీలనకు సంబంధించి సమయాలను కేటాయించారు. సర్పంచ్ స్థానాలకు ఉదయం 8 నుంచి 9.30 గంటల వరకు, వార్డు సభ్యులు 1 నుంచి 5 వరకు ఉదయం 9.30 నుంచి 11 గంటల వరకు, 6 నుంచి 10 వార్డులకు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, 11 నుంచి 15 వార్డులకు మధ్యాహ్నం 1.30 నుంచి 3 గంటల వరకు, 15 నుంచి 20 వార్డులకు మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు పరిశీలన జరగనుంది. సంబంధిత సమయాల్లో ఆయా గ్రామ పంచాయతీలకు నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులను మాత్రమే లోపలికి అనుమతిస్తారు. కేటాయించిన సమయం ముగిసిన తర్వాత వచ్చే అభ్యర్థులకు అనుమతి ఉండదని అధికారులు స్పష్టం చేశారు. ఈ విషయంలో రిటర్నింగ్ అధికారి నిర్ణయమే తుది నిర్ణయంగా ఉంటుందని వెల్లడించారు.