BREAKING
​రైడ్ అమౌంట్ డిస్ప్లేతో పాటు ఆరోగ్య, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ ఈషా డియోల్ భావోద్వేగం: ఇండస్ట్రీకి వచ్చి 24 ఏళ్ల తర్వాత తొలిసారిగా తన పేరుతో పాటు దివంగత తండ్రి పేరు చేర్చుకున్న నటి ఈషా డియోల్ భావోద్వేగం: ఇండస్ట్రీకి వచ్చి 24 ఏళ్ల తర్వాత తొలిసారిగా తన పేరుతో పాటు దివంగత తండ్రి పేరు చేర్చుకున్న నటి మట్టి నమూనా ఆధారంగానే ఎరువులు వాడాలి అక్రమంగా మట్టి, రాళ్ళు తవ్వకాలు చేపడుతున్న ముగ్గురు వ్యక్తుల అరెస్ట్ మంత్రి తుమ్మల ప్రతిష్టను దెబ్బతీసే కుట్రలను తిప్పికొడతాం..* మాజీ జడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు… 26న ఎంటిఎంసీ, పొన్నూరు మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీ ఎన్నికల 29, డిసెంబర్ 2న పోలింగ్: కలెక్టర్ కొద్దిసేపట్లో ప్రధాని మోదీ, డొనాల్డ్ ట్రంప్ ద్వైపాక్షిక సమావేశం సర్పంచ్ అభ్యర్థిగా ఫోటో స్టూడియో కిష్ట నామినేషన్ దాఖలు. ఉత్తరాంధ్రపై తుఫాను పంజా..! డాక్టర్ మైపతి అరుణ్ కుమార్‌పై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి దేశ చరిత్రలో తొలిసారి విదేశీ నిందితుడి అప్పగింత.. నేటి నుంచే నూతన ఎరువుల పంపిణీ చరవాణి ద్వారానే.. మున్నూరు కాపు పేద కుటుంబాలకు మహాసభ అండ - మున్నూరు కాపు సంఘం నాయకులు రేపు సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్ల పరిశీలన.ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు

సర్పంచ్ అభ్యర్థిగా ఫోటో స్టూడియో కిష్ట నామినేషన్ దాఖలు.

Select Suryaa Now
సర్పంచ్ అభ్యర్థిగా ఫోటో స్టూడియో కిష్ట నామినేషన్ దాఖలు.

కుందుర్పి: గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కుందుర్పి గ్రామంలో ఎన్నికల సందడి నెలకొంది. సర్పంచ్ పదవికి పోటీ చేసేందుకు అభ్యర్థులు ఆసక్తి చూపుతుండగా, స్టూడియో కిష్ట సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ఎన్నికల అధికారులకు తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. గ్రామంలో ఎన్నికల వాతావరణం రోజురోజుకూ వేడెక్కుతున్న నేపథ్యంలో అభ్యర్థులు తమ నామినేషన్ల ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు. సర్పంచ్ పదవిని దక్కించుకునేందుకు ఆశావహులు ప్రజల మద్దతు కూడగట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. స్టూడియో కిష్ట నామినేషన్ దాఖలు చేయడంతో కుందుర్పి గ్రామ పంచాయతీ ఎన్నికలపై స్థానికంగా ఆసక్తి నెలకొంది. రానున్న రోజుల్లో ఎన్నికల ప్రచారం మరింత ఊపందుకోనుంది.

కుందుర్పి రిపోర్టర్ రాజు