BREAKING
దేశ చరిత్రలో తొలిసారి విదేశీ నిందితుడి అప్పగింత.. నేటి నుంచే నూతన ఎరువుల పంపిణీ చరవాణి ద్వారానే.. మున్నూరు కాపు పేద కుటుంబాలకు మహాసభ అండ - మున్నూరు కాపు సంఘం నాయకులు రేపు సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్ల పరిశీలన.ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు సీపీస్  రద్దు చేసి ఒపీస్ పునరుద్ధరించాలి వంజిరి పాఠశాలలో డిజిటల్ తరగతి ప్రారంభం అర్హులైన ప్రతి పేదవాడికి సంక్షేమ ఫలాలు - ప్రజల ఆత్మగౌరవమే ప్రజాపాలన ప్రభుత్వ ధ్యేయం - మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి భిక్షాటనలో లింగాల ప్రభుత్వ ఆసుపత్రి కార్మికులు రేపటి నుంచి శ్రీ సత్యసాయిబాబా జయంతి వేడుకలు ప్రారంభం ఏరోస్పేస్ రంగంలో జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడులే లక్ష్యంః మంత్రి శ్రీధర్‌బాబు ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్న ఎమ్మెల్యే గళ్ళా మాధవి జేమ్స్ బాండ్ పాత్రకు రాబర్ట్ ప్యాటిన్సన్ ఎంపిక: అగ్రశ్రేణి నటుడి నుంచి అభినందనలు, అమూల్యమైన సలహా! కరీనా కపూర్, హృతిక్ రోషన్ మళ్లీ కలుస్తున్నారు: పాతికేళ్ల తర్వాత తెరపై మ్యాజిక్! శ్రీకాళహస్తి ప్రాంతంలో ఎరువులు పంపిణీ పై అవగాహన. పవన్ తో నేరుగా మాట్లాడే నేత... సొంత ఊరి లో భంగపాటు

ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్న ఎమ్మెల్యే గళ్ళా మాధవి

Select Suryaa Now
ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్న ఎమ్మెల్యే గళ్ళా మాధవి

గుంటూరు : పవిత్ర కార్తిక మాసం, కార్తిక శుద్ధ అష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి, గళ్ళా రామచంద్రరావు మంగళవారం విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్లను దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యే దంపతులకు ఆలయ అధికారులు సాదర స్వాగతం పలికి, ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా వారు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ వేద పండితులు వారికి వేదాశీర్వచనం అందించి, అమ్మవారి తీర్థ ప్రసాదాలతో పాటు శేషవస్త్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.