BREAKING
అక్రమంగా మట్టి, రాళ్ళు తవ్వకాలు చేపడుతున్న ముగ్గురు వ్యక్తుల అరెస్ట్ మంత్రి తుమ్మల ప్రతిష్టను దెబ్బతీసే కుట్రలను తిప్పికొడతాం..* మాజీ జడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు… 26న ఎంటిఎంసీ, పొన్నూరు మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీ ఎన్నికల 29, డిసెంబర్ 2న పోలింగ్: కలెక్టర్ కొద్దిసేపట్లో ప్రధాని మోదీ, డొనాల్డ్ ట్రంప్ ద్వైపాక్షిక సమావేశం సర్పంచ్ అభ్యర్థిగా ఫోటో స్టూడియో కిష్ట నామినేషన్ దాఖలు. ఉత్తరాంధ్రపై తుఫాను పంజా..! డాక్టర్ మైపతి అరుణ్ కుమార్‌పై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి దేశ చరిత్రలో తొలిసారి విదేశీ నిందితుడి అప్పగింత.. నేటి నుంచే నూతన ఎరువుల పంపిణీ చరవాణి ద్వారానే.. మున్నూరు కాపు పేద కుటుంబాలకు మహాసభ అండ - మున్నూరు కాపు సంఘం నాయకులు రేపు సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్ల పరిశీలన.ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు సీపీస్  రద్దు చేసి ఒపీస్ పునరుద్ధరించాలి వంజిరి పాఠశాలలో డిజిటల్ తరగతి ప్రారంభం అర్హులైన ప్రతి పేదవాడికి సంక్షేమ ఫలాలు - ప్రజల ఆత్మగౌరవమే ప్రజాపాలన ప్రభుత్వ ధ్యేయం - మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి భిక్షాటనలో లింగాల ప్రభుత్వ ఆసుపత్రి కార్మికులు

సీపీస్  రద్దు చేసి ఒపీస్ పునరుద్ధరించాలి

Select Suryaa Now
సీపీస్  రద్దు చేసి ఒపీస్ పునరుద్ధరించాలి
సూర్య జైనూర్ : కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీస్ ) విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్ విధానం (ఒపీస్ )ను పునరుద్ధరించాలని కోరుతూ జైనూర్ మండల ఉపాధ్యాయులు మంగళవారం మండల తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఉద్యోగుల పదవీ విరమణ అనంతర జీవితానికి ఆర్థిక భద్రత కల్పించాలంటే పాత పెన్షన్ విధానాన్ని తిరిగి అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.ఈ కార్యక్రమంలో జైనూర్ మండల విద్యాశాఖ అధికారి జాధవ్ మధుకర్, సీపీస్  ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి జాధవ్ శ్రీకాంత్‌తో పాటు ఉపాధ్యాయులు చవాన్ గోపాల్, కోరేంగా వామన్, చవాన్ దేవు, రాథోడ్ రోహిదాస్, రాథోడ్ రవీందర్, ఆడే సుజాత, బానోత్ కైలాష్, గందం సత్యనారాయణ, రాంజీ, ఇశ్రు, రాథోడ్ మహేందర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ సీపీస్  విధానం ఉద్యోగుల భవిష్యత్తుకు భరోసా కల్పించడం లేదని, ఒపీస్  పునరుద్ధరణ కోసం ఐక్యంగా పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.