telangana
అక్రమంగా మట్టి, రాళ్ళు తవ్వకాలు చేపడుతున్న ముగ్గురు వ్యక్తుల అరెస్ట్
సూర్య ఆదిలాబాద్. :
ఆదిలాబాద్ జిల్లా మావల మండల పరిధిలోని మావల గ్రామ శివారులో ఎలాంటి ప్రభుత్వ అనుమతులు, చెల్లుబాటు అయ్యే పత్రాలు లేకుండా అక్రమంగా మట్టి తవ్వకాలు చేపట్టి తరలించేందుకు ప్రయత్నించిన ముగ్గురు వ్యక్తులను మావల పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్ కు తరలించడం జరిగింది.