BREAKING
ఎంపీపీ, జెడ్పీ పరోక్ష ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు ప్రజలకు కావాల్సింది మాటలు కాదు ఇచ్చిన హామీల అమలు - బిఆర్ఎస్వి శాతవాహన యూనివర్సిటీ ఇంచార్జ్ చుక్క శ్రీనివాస్ కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను రద్దు చేయాలి కనీస వేతనం రూ.42 వేలు అమలు చేయాలి.. సామాజిక భద్రత కల్పించాలి డిసెంబర్ 1, 2, 3 తేదీల్లో చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్, సీఐటీయూ పిలుపు బీఆర్ఎస్‌లో చేరిన మహమ్మద్ షానవాజ్ ఉద్దీన్ విద్యార్థులకు దోమతెరల పంపిణీ దోమల ద్వారా వ్యాపించే సీజనల్ వ్యాధులపై అవగాహన మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సిరిపురం లావణ్య నియామకం కొనుగోలు కేంద్రం ప్రారంభం చేసిన మేయర్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి పాదాలచెంత కార్తీక దీపోత్సవ కార్యక్రమం - ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి భట్టిప్రోలు మండలంలో 15 పంచాయతీలకు ఎన్నికల నోటిఫికేషన్ --18 నుండి నామినేషన్లు ప్రారంభం: ఎండిఓ వెంకటరమణ. అలుగునూరులో దీక్షా దివస్ భారీ బహిరంగ సభ.. ముఖ్య అతిథిగా కేటీఆర్ ఈ నెల 29న అలుగునూరులో దీక్షా దివస్ సభ ఘనంగా ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు కొమురం భీం కుటుంబాన్ని పరామర్శించిన అల్ ఇండియా మహిళా కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి అదిత రామాయణంలో కైకేయి పాత్రపై లారా దత్తా ఆసక్తికర వ్యాఖ్యలు: ఆమె లేకపోతే ఆ మహాకావ్యమే లేదన్న నటి! ఎంపీపీ, జెడ్పీ పరోక్ష ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు

ప్రమాదాల నివారణకు స్పీడ్ బ్రేకర్లు  ఏర్పాటు

Select Suryaa Now
ప్రమాదాల నివారణకు స్పీడ్ బ్రేకర్లు  ఏర్పాటు
సూర్య, పెంచికల్‌పేట్: మండలంలోని ఎల్కపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని ప్రధాన రహదారిపై వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో స్పీడ్ బ్రేకర్లు  ఏర్పాటు చేశారు. గ్రామంలో వాహనాలు అధిక వేగంతో ప్రయాణిస్తుండటంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా సర్పంచ్ భక్తు రాంచందర్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు, ప్రజల భద్రతకు గ్రామపంచాయతీ ప్రాధాన్యతనిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వాహనదారులు స్పీడ్ బ్రేకర్ల  వద్ద వేగాన్ని తగ్గించి అప్రమత్తంగా ప్రయాణించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి తలండి విజయ్ కుమార్ పాల్గొన్నారు.